Category జాతీయం

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్‌..‌పదిమంది మృతి

ఉత్తరప్రదేశ్‌ ‌రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంటౌజా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. సీతాపూర్‌లోని అటారియాకు చెందిన ఓ కుటుంబం ఇంటౌజాలోని ఉనై దుర్గాదేవి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మంది…

18‌వ రోజు కేరళలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ఆత్మీయ పలకరింపులతో ఉత్సహంగా ముందుకు పెరిగిన గ్యాస్‌ ‌ధరలపై రాహుల్‌ ‌మండిపాటు గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌కటౌట్‌లు, బ్యానర్‌లతో కార్యకర్తల నిరసన తిరువనంతపురం, సెప్టెంబర్‌ 25 : ఆదివారం రాహుల్‌ ‌గాంధీ తన భారత్‌ ‌జోడో యాత్రను కేరళలోని త్రిసూర్‌ ‌జిల్లా తిరూర్‌ ‌పట్టురాయ్‌కల్‌ ‌జంక్షన్‌ ‌వద్ద ప్రారంభించారు. 18వ రోజు పాదయాత్రను ఉదయం 6.30 గంటలకు…

ఉత్తరాదిని కుదిపేస్తున్న భారీ వర్షాలు

దిల్లీ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు నీట మునిగిన జాతీయ రహదారులు ఉత్తరాఖండ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 24 : ‌దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ‌లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలోని గురుగ్రామ్‌లో రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి. దీంతో…

ఉ‌గ్రవాదులుగా మార్చేలా శిక్షణ ఇచ్చే సంస్థలకు నిధుల సమకూర్పు

పది రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ ‌కార్యాలయాల్లో సోదాలు దాదాపు వందమంది వ్యక్తుల అరెస్ట్ ‌కేంద్ర హోమ్‌ ‌శాఖ పర్యవైక్షణలో ఎన్‌ఐఎ ‌దాడులు దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ‌సోదాలు నిర్వహిస్తుంది. 10 రాష్టాల్ల్రో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్‌ ఆఫ్‌ ఇం‌డియా కార్యాలయాలపై ఎన్‌ఐఏ ‌సోదాలు నిర్వహించింది.…

సామాన్యుడి ఇంటికి 13 లక్షల కరెంట్‌ ‌బిల్లు

పుదుచ్చేరిలో ఓ సామాన్యుడికి విద్యుత్‌ ‌శాఖ జులై మాసానికి ఏకంగా దాదాపు రూ.13 లక్షల కరెంట్‌ ‌బిల్‌ ‌పంపడంతో బిల్లు చూడగానే అతడి గుండె గుభేల్‌మంది. పుదుచ్చేరిలోని విశ్వనాధన్‌ ‌నగర్‌లో టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ రాత్రిళ్లు వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తించి పొట్టపోసుకునే శరవణన్‌కు ఇంత పెద్దమొత్తంలో కరెంటు బిల్లు రావడంతో అతడు షాక్‌ ‌తిన్నాడు. ఆపై…

14‌వ రోజు కేరళలో.. కొనసాగిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాద యాత్ర

తిరువనంతపురం, సెప్గెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ బుధవారం కొచ్చి సమీపంలోని మాదవనా నుండి తన పార్టీ భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. ముందుగా ఆయన సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురుకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘‘ఈ రోజుకి స్ఫూర్తిదాయకమైన ప్రారంభం. గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త మరియు…

కేరళలో కొనసాగుతున్న రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

తిరువనంతపురం, సెప్టెంబర్‌ 20: ‌కేరళలో రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్నది. యాత్రలో భాగంగా మంగళవారం 13వ రోజు భారత్‌ ‌జోడో యాత్రను వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి చేర్యాల నుంచి ప్రారంభించారు. మైకేల్‌ ‌కళాశాలలో రంబుటాన్‌ ‌మొక్కను నాటడంతో యాత్ర ప్రారంభమైంది. దీనిని కేరళ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ పర్యావరణ…

చండీఘడ్‌ ‌వర్సిటీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ

ఆందోళనతో అట్టుడికిన వర్సిటీ ప్రాంగణం ఇప్పటికే ముగ్గురి అరెస్ట్..‌వార్డెన్‌ ‌సస్పెన్షన్‌ 24 ‌వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం చండీగఢ్‌, ‌సెప్టెంబర్‌ 19 : ‌పంజాబ్‌లోని చండీగఢ్‌ ‌యూనివర్సిటీలో గర్లస్ ‌హాస్టల్‌ ‌వార్డెన్‌ ‌రజ్విందర్‌ ‌కౌర్‌ను సస్పెండ్‌ ‌చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌ను సస్పెండ్‌ ‌చేశారు. గర్లస్ ‌హాస్టల్‌కు చెందిన కొందరి అమ్మాయిల ప్రైవేటు…

దేశంలో స్వల్పంగా తగ్గిన కొరోనా కేసులు

‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 5664 మంది కరోనా బారిన పడగా, సోమవారం కొత్తగా 4858 మందికి కొరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.…