Category జాతీయం

స్కూల్‌ ‌విద్యార్థుల బస్సుకు ఘోర ప్రమాదం

విహారయాత్రలో విషాదంచోటుచేసుకుంది. కేరళ పాలపక్కడ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. పాలక్కడ్‌ ‌జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి ఓ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ ‌బస్సు, కేరళ ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టడం..…

రేపు భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ

దసరా సందర్భంగా రెండు రోజుల విరామం దాదాపు 3500 కిలోమీటర్ల లక్ష్యం…600 మేర పూర్తి బెంగళూరు, అక్టోబర్‌ 04 : ‌కార్నాటకలో కొనసాగుతున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్రకు దసరా పండుగ సందర్భంగా మంగళ, బుధవాలు రెండు రోజులు విరామం ప్రకటించారు.…

18‌న కర్నూలులో ప్రవేశించనున్న రాహుల్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ అధికారంలోకిరాగానే ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరామ్‌ ‌‌రమేశ్‌ ‌కర్నూలు, అక్టోబరు 4 : రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన భారత్‌ ‌జోడో యాత్ర  తమిళనాడు, కేరళ రాష్టాల్ల్రో  పూర్తయిందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఈనెల 18న కర్నూలు జిల్లా,…

ఫుట్‌బాల్‌ ‌స్టేడియం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ

తొక్కిసలాట ఘటనలో 174కు చేరిన మృతుల సంఖ్య.. ఐసియూలో పలువురికి చికిత్స ఇం‌డోనేషియాలో ఫుట్‌బాల్‌ ‌స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా పలుఉవరు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన అనంతరం 127 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా.. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 174కు పెరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్య బృందాలు…

దుర్గా పూజమాందిరంలో అగ్నిప్రమాదం

ముగ్గురు మృతితో విషాదం యుపిలోని ఓ దుర్గా పూజా పందిరిలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 64 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దుర్గా పూజా పందిరిలో డిజిటల్‌ ‌షో ఏర్పాటు చేశారని, ఆ సమయంలో…

భారత్‌జోడోతో కలసిన విడిపోయిన రెండు వర్గాలు..

కర్నాటక గ్రామంలో వెల్లివిరిసిన ఆనందం ఇరువర్గాలతో కలసి రాహుల్‌ ‌భోజనం ఇదే జోడో లక్ష్యం అని ప్రకటించిన కాంగ్రెస్‌ బెంగళూరు,అక్టోబర్‌3:‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూరు చేరుకున్నారు. గురువారం ఉదయం (అక్టోబర్‌ 6) ‌రెండు రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమైనప్పుడు…

టెలికాం రంగంలో ఆధునిక 5జి సేవలు ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి వొచ్చే రెండేళ్లలో యావత్‌ ‌దేశమంతా ప్రగతి మైదాన్‌లో ప్రారంభించిన ప్రధాని మోడీ ఆధునిక సాంకేతిక స్టాళ్ల పరిశీలన న్యూ దిల్లీ, అక్టోబర్‌ 1 : ‌సాంకేతిక రంగంలో భారత్‌ ‌మరో మైలురాయిని చేరుకుంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో నిర్వహించిన ఇండియా…

కోహ్లీ ఒక్కసారైనా మా దేశంలో ఆడిపో

కోహ్లీ ఒక్కసారైనా మా దేశంలో ఆడిపో పాక్‌ అభిమాని ప్లకార్డు ప్రదర్శన లాహోర్‌,అక్టోబర్‌1 : ‌రన్‌మెషిన్‌, ‌భారత మాజీ కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ ఆటకు ఫిదాకాని క్రికెట్‌ అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు క్రికెట్‌ ‌దేవుడు సచిన్‌ ‌టెండుల్కర్‌ ‌మైదానంలో అడుగుపెడుతుంటే ఎలా స్టేడియం మొత్తం ’సచిన్‌.. ‌సచిన్‌’…

జిఎస్టీ వసూళ్లలో అదే రికార్డు కొనసాగింపు

సెప్టెంబర్‌ ‌లోనూ రూ.1.47 లక్షల కోట్ల వసూళ్లు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 1 : ‌వరుసగా ఏడో నెల కూడా జీఎస్టీ వసూళ్లలో దూకుడు కొనసాగింది. సెప్టెంబరు నెలలోనూ దేశంలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 1.40 లక్షల కోట్లకు మించి జీఎస్టీ వసూళ్లు జరగడం ఇది వరుసగా ఏడోసారి. రూ.1.47 లక్షల…