దిల్లీలో బాణాసంచా నిషేధం
అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ దేశ రాజధాని దిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ’ఈ సమయంలో ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి. వారి డబ్బును స్వీట్ల కోసం ఖర్చు పెట్టనివ్వండి’ అని వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది జనవరి…
