Category జాతీయం

గుజరాత్‌లో నేడే తొలిదశ పోలింగ్‌

ఆప్‌, ‌కాంగ్రెస్‌ల నుంచి బిజెపికి సవాళ్లు స్థానిక సమస్యలే బిజెపికి తలనొప్పులు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ఇసి గుజరాత్‌లో తొలిదశ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. బహుశా తొలిసారి బిజెపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ఇక్కడ ఉన్నా స్థానిక సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలం కావడంతో ఆప్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల…

మనీష్‌ ‌సిసోడియా స్నేహితుడు అమిత్‌ అరోరా అరెస్ట్

‌దిల్లీ లిక్కర్‌ ‌కేసులో ముగిసిన వాదనలు విచారణ డిసెంబర్‌ 15‌కు వాయిదా న్యూదిల్లీ,నవంబర్‌30: ‌లిక్కర్‌ ‌కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ ‌షీట్‌పై వాదనలు ముగిశాయి. ఛార్జీ షీటును పరిశీలించిన రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. అనంతరం కేసు విచారణను డిసెంబర్‌ 15‌వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల…

ఎన్డీటీవీని చేజిక్కించుకున్న ఆదానీ

ఫౌండర్‌ ‌ప్రమోటర్స్ ‌ప్రణయ్‌ ‌రాయ్‌, ‌రాధికా రాయ్‌ల రాజీనామా న్యూదిల్లీ,నవంబర్‌30 : ఎన్డీటివి ఆదాని గ్రూపు కిందకు చేరింది. న్యూఢిల్లీ టెలివిజన్‌ ‌లిమిటెడ్‌ ‌ఫౌండర్స్ ఎ‌ప్రమోటర్‌ అయిన ప్రణయ్‌  ‌రాయ్‌, ‌రాధికారాయ్‌లు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు.  రాయ్‌  ‌దంపతులకు ప్రస్తుతం 32.26 శాతం వాటాలు ఉన్నట్లు సమాచారం.  వీరు రాజీనామా చేసిన వెంటనే అదానీ…

టీవీల్లో మోదీని పొగిడే కార్యక్రమాలే ఎక్కువ…పేదల కష్టాలపై తక్కువ

మధ్యప్రదేశ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ ఉదయం సాన్వెర్‌ ‌నుండి ఉజ్జయినికి కొనసాగిన యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌నవంబర్‌ 29 : ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో ఏడో రోజుకు చేరిన ఈ యాత్రను మంగళవారం ఇండోర్‌ ‌జిల్లాలోని సాన్వెర్‌ ‌పట్టణం నుండి…

తెలంగాణను మరింత దగా చేసిన సిఎం కెసిఆర్‌

‌కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు విమర్శ నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బిజెపి,టిఆర్‌ఎస్‌ ‌డ్రామాలు నడుస్తున్నాయని,ప్రజలు వీటిని గమనిస్తున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేవి•…

‘ఇఫీ’ లో ‘వసుధైవ కుటుంబకం ’ఆవిష్కృతమైంది

కేంద్ర సమాచార శాఖా మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌ముగిసిన 53 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రాంతీయ సినిమా ఇప్పుడు ప్రాంతీయమైనది కాదు, అది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌పేర్కొన్నారు .గోవా లో జరుగుతున్నా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేడుకల ఆఖరి రోజు…

బలవంతపు మత మార్పిళ్లపై త్వరలో చట్టం

-సుప్రీంకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం న్యూ దిల్లీ, (ఆర్‌ఎన్‌ఎ) : ‌కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా త్వరలో చట్టం తేవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సుప్రీమ్‌ ‌కోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. బలవంతపు మత మార్పిళ్ల అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అతి త్వరలో దీనిపై చట్టం తీసుకొస్తామని…

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ‌కవ్వింపు చర్యలు – పాక్‌ ‌డ్రోన్‌ను కూల్చిన జవాన్లు

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ‌కవ్వింపు చర్యలు ఏమాత్రం తగ్గడం లేదు. అదను చూసి మళ్లీ మళ్లీ కవ్వింపులకు పాల్పడుతోంది. నిన్న శుక్రవారం రాత్రి అమృత్‌ ‌సర్‌ ‌పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్‌ ‌కవ్వింపు చర్యలను జవాన్లు గుర్తించారు. రాత్రి సరిగ్గా 7.45 గంటల సమయంలో పాక్‌ ‌వైపు నుంచి మన దేశంలోకి వస్తున్న డ్రోన్‌ ‌ను భద్రతా…

ఇసిగా అరుణ్‌ ‌గోయల్‌ ‌నియామకంలో అత్యుత్సాహం

ఒక్కరోజులోనే పక్రియ మొత్తం ఎలా పూర్తి చేస్తారు? విఆర్‌ఎస్‌ ‌తీసుకున్న వ్యక్తికి పదవి కట్టబెట్టడంలో ఆంతర్యం ఇసి నియామక పక్రియలో కేంద్రం తీరుపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం పక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీమ్‌ ‌కోర్టు నిలదీసింది. నియామకాలపై…