Category జాతీయం

మోదీ బ్రిలియంట్‌ ఈవెంట్‌ ‌మేనేజర్‌

‌జి-20 అధ్యక్షహోదా రొటీన్‌గా వచ్చే పదవి… బిజెపి తీరుపై మండిపడ్డ జైరామ్‌ ‌రామేశ్‌ ‌న్యూ దిల్లీ,డిసెంబర్‌2: ‌భారత్‌కు జీ20 అధ్యక్ష హోదాపై బీజేపీ హంగామాను హై వోల్టేజ్‌ ‌డ్రామాగా కాంగ్రెస్‌ ‌నేత జైరాం రమేష్‌ అభివర్ణించారు. రొటేషన్‌గా జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు దక్కాయని ఇది అనివార్యంగా మనకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ…

బ్రిటిష్‌ ‌వారిని ఎదరించిన వీరపుత్రుడు

నేడు ఖుదీరామ్‌ ‌బోస్‌ ‌జయంతి న్యూఢిల్లీ,డిసెంబర3: స్వాతంత్ర సమర యోధుడు, అతి పిన్న వయసులోనే తెల్లవాళ్ళపై తిరగబడ్డ విప్లవవీరుడు, తల్లి భారతి ముద్ధుబిడ్డ ఖుదీరామ్‌ ‌బోస్‌. ఎం‌దరికో స్పూర్తి నింపి మరెందరికో ఆరాధ్యనీయుడైన సుప్రసిద్ద స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్‌ ‌బోస్‌ ‌జయంతి డిసెంబర్‌ 3.1889‌లో అతను నాటి బెంగాల్లో జన్మించాడు. ఆగస్ట్11‌న 1908లో అతడిని ఆనాటి…

భోపాల్‌ ‌దుర్ఘటన నుంచి గుణపాఠాలు ఏవీ

ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేని పాలకులు తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్‌ ‌దుర్ఘటన ఏళ్లు గడుస్తున్నా నేటికీ నరకయాతనే భోపాల్‌,‌డిసెంబర్‌2 : ‌భోపాల్‌ ‌విషయవాయువు వెలువడడానికి ముందు ప్లాంటులో భద్రతా చర్యలు సక్రమంగా లేవని, ప్రమాదకరంగా ఉన్నాయన్న మెచ్చరికలను కంపెనీ పట్టించుకోలేదు. వారు తమ స్వలాభం కోసం కార్మికులను, ప్రజలను బలిపశువులను చేశారు. భోపాల్‌ ‌ప్లాంట్‌లో…

సుప్రీంలో మహిళా ధర్మాసనం ఏర్పాటు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్‌ ‌హిమా కొహ్లీ, జస్టిస్‌ ఎం.‌త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డి.వై. చంద్రచూడ్‌ ‌బుధవారం నియమించారు. గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివాహ వివాదాలకు సంబంధించిన 10…

చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఆర్మీ

ఉద్యోగుల గల్లంతు ఒంగోలు,డిసెంబర్‌1 : ‌ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం పూసలపాడులో విషాదం చోటుచేసుకుంది. చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతయ్యారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా పూసలపాడు చెందిన కర్నాటి రామచంద్రా రెడ్డి మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తి శివకోటి రెడ్డి కోసం పోలీసులు చెక్‌డ్యామ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.…

రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న నటి స్వరాభాస్కర్‌

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌1:  ‌మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ ‌జోడోయాత్ర ఆగుతోంది. తాజాగా ఉజ్జయిన్‌లో రాహుల్‌ ‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ ‌జోడో యాత్రలో గురువారం నటి స్వరా భాస్కర్‌ ‌పాల్గొంది. రాహుల్‌ ‌గాంధీ, స్వరా భాస్కర్‌ ‌కలిసి నడిచిన ఫోటోలను నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ‌తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ ‌చేసింది. స్వరా భాస్కర్‌ అనేక అంశాలపై చాలా…

గుజరాత్‌లో తొలి విడత పోలింగ్‌ ‌ప్రారంభం

భారీగా తరలి వచ్చి క్యూలో నిల్చున్న వోటర్లు తొలిసారి వోటేస్తున్న వారికి ప్రధాని మోదీ అభినందనలు బిజెపి అభ్యర్థిపై దాడిపట్ల పార్టీ నేతల ఆగ్రహం గుజరాత్‌ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్‌ ‌కొనసాగుతోంది. ప్రశాంత వాతావరణంలో గురువారం పోలింగ్‌ ‌ప్రారంభమయ్యింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు భారీగా తరలి వచ్చారు. వృద్ధులు కూడా…

పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌ అం‌తర్భాగమే

ఎప్పటికైనా వెనక్కి తెచ్చుకోవాల్సిందే..: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, నవంబర్‌30 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని అది ఇండియాకు చెందినదని, సమయం వచ్చినప్పుడు వెనక్కి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు బుధవారంనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు…

సుప్రీం తలుపు తట్టిన బిల్కిస్‌ ‌బానో

దోషులను విడుదల చేయడంపై పిటిషన్‌ న్యూ దిల్లీ: 2002 ‌గుజరాత్‌ అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11మందిని ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్‌ ‌చేస్తూ.. బిల్కిస్‌ ‌బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 11మంది దోషులను విడుదల చేసేందుకు 1992 నాటి రిమిషన్‌ ‌నిబంధనలను వర్తింప జేయడానికి గుజరాత్‌ ‌ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ.. సుప్రీంకోర్టు మే నెలలో…