Category Crime

హిమాచల్‌లో కొనసాగుతున్న వరుణ బీభత్సం

రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మృత్యువాత వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు విరిగిపడుతున్న కొండచరియలు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా సిమ్లా, జూలై 11 : ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దిల్లీ సహా హర్యానా, హిమాచల్‌‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా…

నల్లగొండలో ప్రైవేట్‌ ‌ఫ్రూట్‌ ‌మార్కెట్‌లో దారుణం..

ఏసీ సిలిండర్‌ ‌పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మాంసం ముద్దలైన మృతదేహాలు..కేసు నమోదు చేసి పోలీసుల విచారణ నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌నల్లగొండలోని బర్కత్‌ ‌పురా కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్‌ ‌ఫ్రూట్స్ ‌కంపెనీ కోల్డ్ ‌స్టోరేజి లో ఏసి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌మారుస్తుండగా పేలి అక్కడిక్కడే…

ఎపి ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి తగులబడ్డ ట్రావెల్స్ ‌బస్సు

ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు లగేజీ సహా సమాన్లు దగ్ధం ఒంగోలు, జూన్‌ 22 : ‌ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్‌ ‌జాతీయ రహదారిపై కే బిట్రగుంట దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి…

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ,కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్‌9: ‌ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద లారీ, కారు డీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని హాస్పిటల్‌ ‌కి  తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి…

‌రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు

ఆటోను ఢీ కొట్టిన లారీ 6 గురు వ్యవసాయ కూలీలు మృతి మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు బతుకు కోసం వెళ్లి మృత్యువాత పడిన వైనం మృతుల కుటుంబాలకు సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ‌మిర్యాలగూడ (నల్గొండ),ప్రజాతంత్ర,మే17 : బతుకుదేరువు కోసం కూలీ పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీల బతుకులు లారీ రూపంలో మృత్యువు…

కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తుఫాన్‌ ‌వాహనాన్ని ఢీకొన్న లారీ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం కడప,మే15 : జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్‌ ‌వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్‌ ‌వాహనంలో తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో తుఫాన్‌ ‌వాహనంలో 13…

జనావాసంపై కుప్పకూలిన మిగ్‌-21

ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి గాయాలతో బయటపడ్డ పైలట్‌ ‌జైపూర్‌,‌మే8 : భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 ‌యుద్ధ విమానం రాజస్థాన్‌ ‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్‌  ‌జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐఏఎఫ్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌గఢ్‌ ‌నుంచి టేకాఫ్‌ అయిన…

రామగుండంలో విషాదం

అమ్మా ఆడుకుని వొస్తామని చెప్పి…అనంత లోకాలకు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ముగ్గురు పిల్లలు అంబేద్కర్‌ ‌జయంతి రోజునే దుర్ఘటన రామగుండం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: అమ్మా…. ఈ రోజు అంబేద్కర్‌ ‌జయంతి..పాఠశాలకు సెలవు, పరీక్ష లేదు. నేను దోస్తులతో కలసి ఆడుకునేందుకు వెళ్తా, నాన్నకు చెప్పకు త్వరగానే వొస్తా. నిన్న పరీక్ష బాగా…

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని…