రైతుబంధు పేరుతో వ్యవసాయ సబ్సిడీలకు ఎసరు
సర్కార్ తీరుతో తగ్గిన ధాన్యం దిగుబడులు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి ధాన్యం సేకరణలో అస్పష్ట విధానాలతో రైతులకు నష్టం వి•డియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శ కరీంనగర్, ప్రజాతంత్ర, మే 17 : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓవైపు రైతుబంధు ఇచ్చి.. మరోవైపు అన్ని రకాల వ్యవసాయ ప్రోత్సహకాలను రద్దు…
