మునుగోడు ఎన్నిక ఏర్పాట్లు పూర్తి
298 పోలింగ్ కేంద్రాలు…అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ రాష్ట్ర ఎన్నికల ధ్రానాధికారి వికాస్ రాజ్ మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ 3న జరిగే ఎన్నకల రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల పోలింగ్ జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది వోటర్లు…
