Category ముఖ్యాంశాలు

నడుస్తూ…సైకిల్‌ ‌తొక్కుతూ..ఉత్సాహంగా ముందుకు

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర డిసెంబర్‌ 4‌న రాజస్తాన్‌లోకి.. ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతూ 82వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. యాత్రలో భాగంగా ఆ రాష్ట్రంలోని మోవ్‌లో యాత్ర కొనసాగిస్తున్న సందర్భంగా…

ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఆవిర్భావం..

*రాష్ట్ర సుపరిపాలన కు రాజ్యాంగం ఆదర్శం.. *డా. బి ఆర్ అంబేద్కర్ సదా స్మర‌ణీయుడు  *రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26 న జరుపుకునే, ” రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు…

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కెసిఆర్‌ ‌కుటుంబం పాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు వ్యాఖ్య ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు కేసీఆర్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కేంద్రం అడ్డుపుల్లలు

ఆదాయంలో రూ.40 వేల కోట్లకు గండి అసెంబ్లీ వేదికగా నిలదీయాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం డిసెంబర్‌లో వారం పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లకు మంత్రులు హరీష్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డిలకు ఆదేశం డిసెంబర్‌ ‌నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో…

28 ‌నుంచి బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర

ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ప్రారంభించాలని నిర్ణయం బాసర సరస్వతి అమ్మవారి పూజతో షురూ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్‌ 28‌న ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర…

ఫామ్‌ ‌హౌజ్‌ ఎంఎల్‌ఏల కేసులో రామచంద్ర భారతికి చుక్కెదురు

హైదరాబాద్‌: ‌సుప్రీమ్‌ ‌కోర్టులో ఫామ్‌ ‌హౌస్‌ ‌డీల్‌ ‌కేసు విచారణలో పెద్ద ట్విస్ట్ ‌చోటుచేసుకుంది. కేసు విచారణలో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతి పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు విముఖత చూపింది. ట్రయల్‌ ‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్‌ ‌మంజూరు చేయాలని…

‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

ప్రశ్నించే వారిని భయపెట్టడానికే ఈ దాడులు పథకం ప్రకారమే ధర్మపురి అరవింద్‌ ఇం‌టిపై దాడి అరవింద్‌ ‌తల్లిని పరామర్శించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం..ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి…

ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం, శ్రేయస్కరం

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ప్రత్యేక శ్రద్ధ వహించేలా వినూత్న రీతిలో మంత్రి స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌లక్ష్యానికి అనుగుణంగా ఏఈవో, ఏవోలు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని సుతిమెత్తగా మందలింపు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం బ్యాంకు రుణాలు పొందిన రైతులకు శుభవార్త బ్యాంకు రుణ విముక్తికై…

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే నా బతుకంతా తెలంగాణ..టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా నోరు అదుపులో పెట్టుకోకుంటే కొట్టి చంపుతాం రాజస్థాన్‌ ‌నుంచి ఫేక్‌ ‌సర్టిఫికెట్‌ ‌తెచ్చారు…దీనిపై ఇసికి ఫిర్యాదు చేస్తాం అర్వింద్‌ ‌వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా…