ప్రజా సంగ్రామ యాత్రతో కెసిఆర్‌కు నిద్రపట్టడం లేదు
హావిల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఏవీ ప్రజాధనం లూటీ చేసి కవిత లిక్కర్ దందా పాదయాత్రలో బండి సంజయ్ విమర్శలు నిర్మల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వొస్తున్న స్పందన చూసి సీఎం కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలకిచ్చిన…
