కరెంట్ కోతలు లేవు… ఎక్కడ చూసినా వరి కోతలు..!
తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి దేశానికి రోల్ మోడల్ తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలకన్నా ముందున్నాం మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అందించాం మిషన్ కాకతీయ వందశాతం సక్సెస్ చేశాం గృహలక్ష్మి కింద ఇంటికి మూడు లక్షలు అందిస్తాం గన్‌పార్క వద్ద అమరులకు నివాళి.. సచివాలయంలో జెండా ఆవిష్కరణలో సీఎం కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…
