పర్యావరణ పరిరక్షణ నిత్య జీవితంలో భాగం ..
ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్క నాటిన సీఎం కేసీఆర్ పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్5: సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేట్ లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్…
