సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త..

ఇక ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా ద పథకాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. సంస్థ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా…







