వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో..

యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండా ఉచిత రేషన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా వృద్ధులకు రూ.5 లక్షల వరకు వైద్యసేవలు, తక్కువ ధరకు ఔషధాలు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై క్యాలెండర్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర,…







