నీటి వాటాల పాపం బీఆర్ఎస్ దే

పదేండ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17 : కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల నదీ వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు…








