Category ముఖ్యాంశాలు

కెసిఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం ఒకదానిని మరోటి ఢీకొన్న వాహనాలు

స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు…తప్పిన ముప్పు బస్సును ఆపి కెసిఆర్‌ను కలుస్తున్న రైతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం 8 కార్లకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి…

బీజేపీ మేనిఫెస్టోలో విశ్వసనీయత ఎంత?

తెలంగాణ పుట్టుకని ప్రశ్నించారు, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే ఎన్నికల కోసం అని భావించాం కానీ, పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయనందున మోదీని వర్తమానం భరించినా, భవిష్యత్తు క్షమించదనే ప్రచారం ఊపందుకుంది. ప్రతికూలతను ఎదుర్కొంటున్న మోదీని కాపాడడానికి అయోధ్య రాముడే దిక్కని విశ్లేషకులు భావిస్తున్నారు.…

భానుడి భగభగ… ఆరోగ్యం విలవిల…

వేసవిలో వడదెటబ్బ నుంచి రక్షించకోవడానికి ప్రతిఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తలనెప్పి, కండరాలు పట్టేయడం, వికారం, కళ్లుతిగడం, వాంతులు చేసుకోవడం లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లు నిర్ధారించుకోవాలని, వడదెబ్బ తగిలినట్లు గుర్తిస్తే నీటిలో ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపి తాగాలని, అది దొరకని పరిస్థితుల్లో నీటిలో కొంచం ఉప్పు, పంచదార కలుపుకొని తాగాలని వైద్యులు సూచించారు.…

కెసిఆర్‌ మోకాళ్ల యాత్ర చేసినా లాభం లేదు

నల్లగొండ, భువనగిరిలో కాంగ్రెస్‌దే విజయం జగదీశ్‌ రెడ్డి అతిగా మాట్లాడితే ఊరుకునేది లేదు మీడియాతో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : కేసీఆర్‌ బస్సు యాత్ర కాదు…. మోకాళ్ళ యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలలో బీఆర్‌ఎస్‌ పార్టీకి డిపాజిట్‌ రాదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఓటమికి మించి పార్లమెంటులో…

నేటి నుంచి కెసిఆర్‌ బస్సుయాత్ర

బస్సుకు తెలంగాణ భవన్‌లో పూజలు మిర్యాలగూడతో మొదలు… మే 10న సిద్ధిపేట సభతో ముగింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర నేడు బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్‌లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

నగరంలో వైభవంగా సాగిన హనుమాన్‌ శోభాయాత్ర

గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ వరకు బందోబస్తు మధ్య కొనసాగింపు భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు రాముడు 140 కోట్ల మందికి దేవుడు : పూజల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : హనుమాన్‌ జయంతి  సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్‌ శోభాయాత్ర…

పంద్రాగస్టులోగా రూ.2 లక్షలు రైతు రుణమాఫీ

చేయకుంటే రాజీనామా చేస్తవా అంటున్నవ్‌…చేస్తే పార్టీని రద్దు చేసుకుంటవా హరీష్‌ కేసీఆర్‌ పాలనతో అప్పుల కుప్పగా తెలంగాణ అరుణమ్మ మోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవొద్దు.. వంశీచంద్‌ రెడ్డికి 50 వేల మెజారిటీ ఇవ్వండి.. కొడంగల్‌ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి   కొడంగల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23…

మోదీనీ విమర్శించే స్థాయి రేవంత్‌ రెడ్డికి లేదు

భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యం బూర నర్సయ్య గౌడ్‌ నామినేషన్‌ ర్యాలీలో ఎంపీ లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : తమ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ర్యాలీకి వొచ్చిన ప్రజలకు హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ రాజ్యసభ డా.లక్ష్మణ్‌. ఆయన బుధవారం బూర నర్సయ్య గౌడ్‌ నామినేషన్‌ ర్యాలీలో…

ఏపార్టీకి వోటు వేయాలన్నది మీ ఇష్టం

 వోటు మాత్రం ఖచ్చితంగా వేయండి  ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషి చేయాలి  ఉచితాలకు నేను వ్యతిరేకం  మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లేదిలేదని స్పష్టం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 23 : ఏ పార్టీకి వోటు వేయాలనుకుంటే ఆ పార్టీకి వోటు వేయండి…కానీ ప్రజలంతా వోటింగ్‌లో తప్పకుండా…