Category ముఖ్యాంశాలు

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ సెప్టెంబర్‌ 14: ‌కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా  లోనూ బీజేపీ  కి ‘హ్యాట్రిక్‌’ ‌విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ   కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు…

ఎకెజి భవన్‌కు ఏచూరి భౌతిక కాయం

దివంగత నేతకు లెఫ్ట్ ‌నేతల నివాళి నివాళి అర్పించిన కాంగ్రెస్‌ ‌నాయుకురాలు సోనియా గాంధీ తదితర నేతలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వసంత్‌ ‌కుంజ్‌లోని నివాసం నుండి మూడు దశాబ్దాలుగా పని చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌కు తరలించారు. దివంగత…

జీఎస్టీపై హోటల్‌ ‌యజమాని వ్యాఖ్యలు

అతడితో బలవంతంగా నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు •బిజెపి తీరుపై మండిపడుతున్న రాజకీయ నేతలు •నిర్మలా సీతారామన్‌ ‌తీరుపై మండిపడ్డ స్టాలిన్‌ •బెదరించి క్షమాపణలు చెప్పించారన్న రాహుల్‌ •హోటల్‌ ‌యజమానులకు క్షమాపణలు చెప్పిన అన్నామలై చెన్నై,సెప్టెంబర్‌14:‌తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసన్‌ ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం…

చెప్పేవి నీతి సూత్రాలు.. చేసేది దౌర్జన్యాలు 

భారతదేశంలో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ దుష్ప్రచారం పత్రికల గొంతునొక్కడం నెహ్రూ కుటుంబం డిఎన్ఏ ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి    విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. విదేశీ గడ్డపై…

రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం

సీఎం రేవంత్‌ ‌డైరక్షన్‌లోనే మా ఎమ్మెల్యేలపై దాడి.. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు హౌజ్‌ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది సిఎంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే…

జిఎస్‌టి గురించి అడిగితే బెదిరింపులా?

పేదవర్గాలకు పెనుభూతంలా జిఎస్‌టి నిర్మలా సీతారామన్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తమిళనాడు రెస్టారెంట్‌ యజమాని క్షమాపణలపై అభ్యంతరం తన బిలియనీర్‌ వ్యాపారులకు రెడ్‌ కార్పెట్‌.. చిరువ్యాపారులకు అవమానమన్న రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 13 : జిఎస్‌టి గురించి ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందా..అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే మండిపడ్డారు.…

ప్రజాపాలనలో ప్రతిపక్షాలపై దాడులు దారుణం

ఎమర్జెన్సీ రోజు అమలవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ‌నేతల హౌజ్‌ అరెస్టులపై కెటిఆర్‌ ఆ‌గ్రహం ప్రజాపాలనలో ప్రతిపక్షాలు వి•టింగ్‌ ‌పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా..అంటూ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ ‌సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.…

రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం

Former minister Harish Rao fire on CM

సీఎం రేవంత్‌ ‌డైరక్షన్‌లోనే మా ఎమ్మెల్యేలపై దాడి.. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు హౌజ్‌ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది సిఎంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం ‌రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. శాంతి భద్రతలు…

17న గణేష్‌ ‌నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

Hyderabad CP CV Anand review with officials

25 వేల మంది పోలీసులతో బందోబస్తు 1.30 గంటలకల్లా ఖైరతాబాద్‌ ‌గణేషుడి నిమజ్జనం ముగింపు దశకు చేరుకున్న ఉత్సవాలు అధికారులతో హైదరాబాద్‌ ‌సిపి సివి ఆనంద్‌ ‌సమీక్ష సెప్టెంబర్‌ 17‌న నగరంలో గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. ఇప్పటికే అన్ని…