Category ముఖ్యాంశాలు

ఖైరతాబాద్ గ‌ణేషుడికి భారీ ఆదాయం

Traffic jam in the vicinity of Necklace Road due to Ganesh immersions

రూ.కోటి పది లక్షలు సమకూరినట్లు నిర్వాహకుల వెల్లడి హుండీ ద్వారా రూ.70 లక్షలు.. ప్రకటనల రూపంలో రూ.40 లక్షలు నేటి మహానిమజ్జనానికి ఏర్పాట్లు షురూ.. గణేశ్‌ ‌నిమజ్జనాలతో నెక్లెస్‌ ‌రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌ఖైరతాబాద్‌ ‌మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించగా, మొత్తం రూ.70 లక్షల ఆదాయం వొచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. హోర్డింగులు, ఇతర సంస్థల…

మహానిమజ్జనానికి జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు

Khairatabad ganesh is famous in the world

రంగంలోకి 15వేల మంది సిబ్బంది రోడ్లపై చెత్తవేయొద్దన్న కమిషనర్‌ ఆమ్రపాలి మహా నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.వినాయక  నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ… రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల…

నేడు వినాయక నిమజ్జనం..విలీన దినోత్సవ వేడుకలు

అప్రమత్తంగా నగర పోలీస్‌ సిబ్బంది  అవాంఛనీయఘటనలు జరక్కుండా చర్యలు వినాయక  నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలతో హైదరాబాద్‌ నగరంలో పోలీసుల సమర్థతకు సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్తాయిలో రంగంలోకి దిగారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్‌ గార్డెన్‌లో సిఎం రేవంత్‌…

మాయమాటలతో ఎంతకాలవిూ దోబూచులాట

తెలంగాణ చరిత్రను నేటి తరానికి తెలియచేయాలి విమోచనను ఏటా నిర్వహించుకోవాలి: బిజెపి సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా జరుపుకోవడం తెలంగాణ సాయుధ పోరాటాన్ని గౌరవించడమేనని  మాజీ ఎమ్మెల్సీ, బిజెపి నేత రామచంద్రారవు అన్నారు. బిఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ కూడా దీనిని విస్మరించిందని అన్నారు. వీరికి కూడా మజ్లిస్‌ భయం పట్టుకుందన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదని…

రాష్ట్రంలో ప‌త‌నావ‌స్థ‌లో విద్యాసంస్థ‌లు..

mla harish rao

సుమారు 20వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరం సంక్షేమ‌ హాస్ట‌ళ్ల‌లో పెరుగుతున్న‌ ఫుడ్ పాయిజ‌న్ కేసులు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హ‌రీష్ రావు బ‌హిరంగ లేఖ‌ త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి రాష్ట్రంలో రోజురోజుకు విద్యావ్యవస్థ ప‌త‌న‌మైపోతోంద‌ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పేరుకుపోతున్నాయ‌ని  త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలంటూ మాజీ మంత్రి…

దేశానికి దార్శ‌నిక‌త‌ను చూపిన నెహ్రూ కుటుంబం

దేశం కోసం ఇందిరా, రాజీవ్ ల ప్రాణ త్యాగాలు.. సోనియా, రాహుల్ ప‌ద‌వీ త్యాగాలు.. దేశంలో సాంకేతిక విప్ల‌వం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే.. విగ్రహం ఏర్పాటుపై కొందరు చిల్లర మాటలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి వారికి పదేళ్లు సరిపోలేదా? రాజీవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 :…

ఆఖరిరోజు క్యూ కట్టిన భక్తులు..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌ఖైరతాబాద్‌ ‌బడా గణేష్‌ ‌దర్మనానికి భక్తులు క్యూ కట్టారు. ఆఖరి రోజుకు తోడు ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌వినాయకుడి నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ.. రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించరు. ఈరోజు (ఆదివారం) మాత్రమే దర్శనానికి…

ప్రపంచంలోనే ఖైరతాబాద్‌ ‌గణపతి ప్రసిద్ధి

Khairatabad ganesh is famous in the world

ఇక్కడి వినాయకుడి దర్శనం పూర్వజన్మ సుకృతం నిర్వాహకుల కృషి గొప్పది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌ప్రపంచంలోనే మన ఖైరతాబాద్‌ ‌వినాయకుడు ప్రసిద్ధి చెందాడని, ఒకప్పుడు వినాయక చవితి అంటే ముంబై గుర్తుకు వొచ్చేదని, కానీ ఇప్పుడు దేశమంతా ఒకటే మాట అంటున్నదని, ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌మహారాజ్‌కి…

‌మద్యం మార్కెట్‌ ‌లో సంక్షోభాలు!

telugu news update, breaking news, short news, cm revanth reddy

తయారీ, సరఫరాపై ముడిసరుకు రేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావం   న్యూట్రల్‌ ఆల్కోహాల్‌ ‌ధరల మార్కెట్లో ఒడిదుడుకులు ఆల్కోహాల్‌ ‌పరిశ్రమలో ప్రభుత్వ ప్రమేయం ప్రభుత్వాల నుంచి దొరకని ఆశించిన మద్దతు వివరాలు వెల్లడించిన లండన్‌ ‌మద్యం కన్సల్టెన్నీ సంస్థ ఐడబ్యుఎన్‌ఆర్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 15 : ‌వొచ్చేవన్నీ పండగలే. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.…