Category ముఖ్యాంశాలు

ప్రాణాలు తీసిన ఉద్యోగ ప్రయత్నం

యువ జంట ఆత్మహత్య రూ 16లక్షలు మోసపోయిన దంపతులు ఉద్యోగం రాదనే మనస్తాపంతో బలవన్మరణం ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించాక మోసపోయామని తెలిసి మనస్తాపానికి గురైన ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన కొత్తగూడెం చుంచుపల్లి మండలంలో జరిగింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగం ఇప్పిస్తామని రూ 16 లక్షలు తీసుకుని దలారులు మోసం…

సోషల్‌ ‌మీడియా ట్రోలింగ్‌ ‌సరికాదు

కొండా సురేఖపై ట్రోల్స్‌ను ఖండించిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్‌ ‌మీడియాలో ట్రోలింగ్‌ ‌జరగడంపై ఆయన స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరని అన్నారు. ‘…

మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పెద్ద స్కామ్‌

BRS Working President KTR

లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధిస్తారు..? ఇళ్లు ఇస్తామని..ఇప్పుడు కూలుస్తారా మూసీలో పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్‌ ‌పార్టీ.. మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్‌ ఆఫీస్‌ను. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్ కేటీఆర్ ఫైర్‌.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పెద్ద స్కామ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్  కెటిఆర్ ఆరోపించారు. లక్షన్నర కోట్లు ఖ‌ర్చు…

ఆనంద కన్వెన్షన్‌లో వాటా ఆరోపణలు

Harish Rao lashed out at Congress MP Anil Yadav

కాంగ్రెస్‌ ఎం‌పి అనిల్‌ ‌యాదవ్‌పై  హరీష్‌ ‌రావు మండిపాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30 : ‌ప్రజా సమస్యలపై పోరాడుతున్న త‌న‌పై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెరలేపింద‌ని  ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ ‌చేయడానికి గోబెల్స్ ‌ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్‌ ‌సాగర్‌లో ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఉన్న…

వన్‌ ‌నేషన్‌ ‌పేరుతో ప్రజాస్వామ్యం ఖూనీ

CPI National Secretary Narayana

రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే కుట్రలో మోదీ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 :‌ వన్‌ ‌నేషన్‌ ‌పేరిట హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంద‌ని ఆరోపించారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పోరాటానికి…

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

శని, ఆదివారాల్లోనే కూల్చివేతల‌ మతలబు ఏంటి ఓనర్లకు త‌గిన‌ సమయం ఇవ్వరా? చట్టప్రకారం నడుచుకోక పోతే హైడ్రాపైనే స్టే విధిస్తాం వొచ్చేనెల 15 వరకు విచారణ వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్ 30: ‌హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించ‌గా దీనిపై సోమవారం…

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి

శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా గుర్తించారు? లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆధారాలు ఉన్నాయా? వివరాలు తెలియకుండా సీఎం ఎలా ప్రకటిస్తారు.. ప్రస్తుత పరిస్థితుల్లో సిట్‌ ‌దర్యాప్తుపై అనుమానాలు ‘సుప్రీమ్‌’ ‌ సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 30: ‌తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా…

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై స‌ర్కారు క‌స‌ర‌త్తు …

3 నుంచి 7 వ‌ర‌కు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ రాష్ట్రంలో 238 ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ప్ర‌క్రియ‌ ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంతాల్లో జ‌నాభా ఆధారంగా బృందాలు కుటుంబ ఫొటో దిగ‌డం ఆప్ష‌న్ మాత్ర‌మే… అధికారులు సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు హైద‌రాబాద్ , ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 : తెలంగాణ ఫ్యామిలీ…

ద‌స‌రా లోపు ఉపాధ్యాయుల‌ నియామ‌కాలు

వొచ్చే నెల 9న నియామ‌క ప‌త్రాలు అందిస్తాం.. గ‌త ప‌దేళ్ల‌లో విద్యారంగం నిర్వీర్య‌మైంది.. డీఎస్సీ 2024 ఫ‌లితాల విడుద‌ల కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 : దసరా లోపు కొత్త‌ టీచర్ ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తామ‌ని, అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…