తెలంగాణ కాంగ్రెస్ చేతిలో కమలం..

రెండు పార్టీలూ కలిసే పనిచేస్తున్నాయ్ అరాచకాలపై బీజేపీ నోరు విప్పడం లేదు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : రాజకీయ లబ్ధి కోసం కమలం, కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పని• •స్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరని విమర్శించారు. తెలంగాణ…








