Category ముఖ్యాంశాలు

వొణికిపోతున్న తెలంగాణ‌

సింగిల్‌ ‌డిజిట్‌కే పడిపోయిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ‌తెలంగాణ‌లో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్‌ ‌డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. మంగళవారం…

అం‌బేడ్క‌ర్‌కు ఇచ్చే గౌర‌వంలో ఎలాంటి లోటు లేదు

ఆయ‌న తిరిగిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తున్నాం..   ప్రధాని న‌రేంద్ర‌ మోదీ న్యూదిల్లీ, డిసెంబర్‌ 18 : ‌కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా.. తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అం‌బేడ్క‌ర్‌ను అవమానించినట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో బుధవారం స్పందించారు. అం‌బేడ్క‌ర్‌తో లింకున్న…

పంజాబీ రైతుల రైల్‌ ‌రోకో..

స్తంభించిన రైళ్ల రాక‌పోక‌లు చండీగ‌ఢ్‌, ‌డిసెంబర్‌ 18 : ‌పంజాబీ రైతులు రైల్‌ ‌రోకో నిరసన చేపట్టారు. ఛలో దిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో మూడు గంటల పాటు రైల్‌ ‌రోకో నిర్వహించారు.…

జేపీసీలో ఎంపీ ప్రియాంకా గాంధీ

న్యూదిల్లీ, డిసెంబర్‌ 18 : ‘‌వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎం‌పీ ప్రియాంకాగాంధీకి చోటు కల్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా బిల్లును జేపీసీకి పంపినప్పుడు ఆ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసే జేపీసీలో ప్రతిపక్ష ఎంపీలకు కూడా చోటు…

మన తల్లి భాషలను కాపాడుకుందాం

ప్రాంతీయ భాషలకు కేంద్రం ప్రోత్సాహం మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… ప్రతి భారతీయుడూ తన మాతృభాషలో చదువుకోవాలి.. మాట్లాడాలి, భాషను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం ఇటీవ‌లే 5 భాషలకు ప్రాచీన భాష హోదా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18 :  ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంద‌ని…

అనంతారం… మ‌రో ఉద్దానం..

ఉసురు తీస్తున్న… కిడ్నీ జబ్బులు అనంతారంలో అందరికీ మూత్ర‌పిండ స‌మ‌స్య‌లు మూడేళ్లలో పది మంది కన్నుమూత రెండు నెలల్లో చిన్నారితో పాటు ఇద్దరు మృతి మంచంలో మగ్గుతున్న డయాలసిస్ పేషెంట్లు గ్రామంలో  30 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించాల‌ని గ్రామస్తుల గ‌గ్గోలు.. జూలూరుపాడు, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఏపీలో ఉద్దానం గ్రామం మాదిరిగా…

‌తొక్కిసలాటలో శ్రీతేజ్‌ ‌పరిస్థితి విషమం!

హాస్పిటల్‌ ‌లో పరామర్శించిన సిపి సివి ఆనంద్‌ ‌సంధ్య థియేటర్‌ ‌లైసెన్స్ ‌రద్దు దిశగా చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌17: ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ ‌వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ‌హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్  ‌హాస్పిటల్‌కి వొచ్చిన హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌.. ‌వైద్యఆరోగ్యశాఖ…

కార్పొరేట్‌ శక్తుల అభివృద్ధికి బిజెపి కంకణం

ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కుట్ర ఈనెల 12న ఆబూజ్‌ మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకం ఆదివాసులని అడవి నుంచి దూరం చేసేందుకే ఈ ఎన్‌కౌంటర్లు నిజాలు బయట పడతాయనే నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుంటున్నారు మండిపడ్డ పౌర హక్కుల సంఘం జాతీయ నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆదివాసీ ప్రజలకు పౌర సమాజం అండగా నిలవాలని పిలుపు…

మా హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు

బీఆర్‌ఎస్‌పై ఆర్థిక శాఖ మంత్రి మాటలు అవాస్తవం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌పై కావాలనే బురద జల్లుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు  హరీష్‌ ‌రావు అన్నారు. ఉచిత విద్యుత్‌కు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…