Category ముఖ్యాంశాలు

ఆగ‌ని సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిర‌స‌న‌

కొస‌సాగుతున్న రిలే నిరాహార దీక్ష‌లు ‌రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్‌ ఉపాధ్యాయుల సమ్మె కొనసాగుతోంది. 24వ రోజు ఉద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చిన హామీ ట్వీట్లను ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపారు. ఇక సీఎం రేవంత్‌ ‌రెడ్డితో పాటు మంత్రుల ఫొటోలను ఫేస్‌ ‌మాస్కులుగా ధరించిన నిరసన వ్యక్తం చేశారు.…

అసంక్ర‌మిత వ్యాధుల నియంత్రణ‌కు చ‌ర్య‌లు

Actions for the control of communicable diseases

మందుల‌ను స‌క్ర‌మంగా వినియోగించేలా ఫాలోఅప్ చేయాలి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఎన్‌సీడీ క్లినిక్స్ లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాటు చేసిన ఎన్‌సీడీ క్లినిక్‌లకు బీపీ, షుగర్ వంటి అసంక్ర‌మిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న రోగులను అనుసంధానం చేయాలని అధికారులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఎన్‌సీడీ క్లిని‌క్‌లలో…

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు

మన బియ్యానికి విదేశాల్లో గిరాకీ పెరుగుతున్నది. అక్కడి ప్రభుత్వాలు దిగుమతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో యాదాద్రి జిల్లా నుంచి ఫిలిప్సీన్స్‌ దేశానికి బియ్యం ఎగుమతి కానున్నాయి. ఈ మేరకు బియ్యం పంపించడానికి జిల్లాలోని నాలుగు మిల్లులు అంగీకరించాయి. మిల్లుల నుంచి కాకినాడ పోర్ట్‌ వరకూ బియ్యాన్ని లారీలో పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిప్సీన్స్‌కు తరలిస్తారు.బియ్యం కోసం…

సాగుదారులకే సాయం

14నుంచే రైతుభరోసా పంపిణీ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే యోచన కేబినేట్‌ ‌సబ్‌ ‌కమిటీలో మరోమారు చర్చ రైతు భరోసాపై చర్చించిన కేబినేట్‌ ‌సబ్‌కమిటీ ఇక సాగురైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాగు చేసే రైతులందరికీ రైతు…

స్టాల్స్‌లో అదనపు రేట్లకు వస్తువులు అమ్మవొద్దు

జూబ్లీ బస్‌ ‌స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ సౌకర్యాలపై ప్రయాణికులతో మంత్రి పొన్నం ఆరా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి1:  సికింద్రాబాద్‌ ‌జూబ్లీ బస్‌ ‌స్టేషన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్‌లో ప్రయాణికులతో  మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ముచ్చటించారు. బస్‌ ‌స్టేషన్‌లో టాయిలెట్స్ ‌పరిశీలించారు.. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్‌ ‌లతో మాట్లాడి రోడ్డు భద్రత…

రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీ

mla-harees-rao-fire-on-congress-govt

రైతులు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ఇవ్వడమేంటి? పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 1 :  రైతు భరోసా పథకానికి కోతలు పెట్టేందుకు  వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి కుస్తీ పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  రైతు భరోసా కోసం రైతులు సెల్ఫ్…

అం‌డర్‌ ‌ట్రయల్‌ ‌ఖైదీలలో పరివర్తన రావాలి

క్షణికావేశంలో చేసిన తప్పులకు కుటుంబాలు బలి ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్‌ ‌టీవీ: మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అండర్‌ ‌ట్రయల్‌ ‌ఖైదీల మధ్య నూతన సంవత్సర వేడుకలు హుజూర్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 1 : అండర్‌ ‌ట్రయిల్‌ ‌ఖైదీలలో మానసిక పరివర్తన రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

ఫార్ములా ఈ-కేసు లొట్టపీసు కేసు

ఏసీబీ కేసులో పస లేదు… ఏదో రకంగా జైలుకు పంపాలని కుట్ర మీడియా సమావేశంలో మాజీ మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలు పార్టీ నేతలు, అభిమానుల న్యూ ఇయర్‌ ‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 1: కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయటానికి బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పని చేయాలని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో బీఆర్‌ఎస్‌ ‌మరిన్ని విజయాలు…

సర్కార్‌ ‌సంక్రాంతి కానుకలు

రైతు భరోసా, కొత్త రేషన్‌ ‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంత్రి మండలి ఆమోదముద్రకు ఈనెల 4న భేటీ మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో సంక్రాంతి కానుకలను అందజేయనుంది.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయలేకపోయిందన్న అపవాదు…