Category ముఖ్యాంశాలు

రిజిస్ట్రేష‌న్ల కోసం నిరీక్ష‌ణ‌కు చెల్లు.. 

నాలుగేళ్లుగా  రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్నవారికి శుభవార్త ఎల్ఆర్ఎస్ పథకం అమలుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు మార్చి 31 వరకు గడువు విధించిన ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ ( లే అవుట్ క్రమబద్దీకరణ) పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర…

అర్థం లేని హామీలతో సీఎం గందరగోళం

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అ‌డ్ర స్‌ ‌గల్లంతు ఖాయం •ఉపాధ్యాయుల మద్దతు బిజెపికే : ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అర్థంలేని హామీలతో సీఎంరేవంత్‌ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. ఖమ్మం, వరంగల్‌, ‌నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ…

పంటల రక్షణకు సోలార్‌ ‌కంచెలు

కొత్తగా సోలార్‌ ‌పెన్సింగ్‌ ‌స్కీం అమలు చేసే యోచన •కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్‌ ‌క్లస్టర్లను ఏర్పాటు చేయాలి •జూన్‌ ‌లో రాష్ట్రంలో మరో ఆయిల్‌ ‌పామ్‌ ‌కర్మాగారం ఏర్పాటు •వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అడవి జంతువులు, కోతుల నుంచి పంటల రక్షణకు…

హామీల అమలులో పూర్తిగా విఫలం

రైతుల గోడును పట్టించుకోని రేవంత్‌ ‌రెడ్డి •వోటు వేసి గెలిపించిన కొడంగల్‌ ‌ప్రజలకు అన్యాయం •మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి చార్‌ ‌సౌ బీస్‌ ‌హామీలిచ్చి గద్దెనెక్కి 420 రోజులు అవుతున్న రాష్ట్ర రైతాంగం ప్రజల…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భూభారతి చట్టం

భూ భారతి స్ఫూర్తితోనే విధి విధానాలు •ఈ చట్టం తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : రెవెన్యూ, హౌసింగ్‌, ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి •విధివిధానాలపై కలెక్టర్లతో వర్క్ ‌షాప్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ప్రజా స్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ ‌బిల్లు పెట్టి ఆ తర్వాత మేధావులు, రాజకీయ పార్టీల ప్రతి…

తాగునీటి కోసం నిధులు మంజూరు చేయండి

కనీసం రూ.16 వేల కోట్ల నిధులివ్వండి •కేంద్రం తన బాధ్యతను నెరవేర్చాలి •కేంద్ర జలశక్తి సదస్సులో మంత్రి సీతక్క ప్రజెంటేషన్‌ ఉదయ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : తెలంగాణలోని తాగునీటి వ్యవస్థ స్థిరీకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ‌దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి…

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సలహా కమిటీ ఏర్పాటు అధ్యక్షుడిగా డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : తెలంగాణ డెవలప్మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సలహా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనెల 14న సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదల అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం జరిగింది.…

తెలంగాణ స్టార్టప్‌లకు బ్రెజిల్‌లో అవకాశాలు

ఎఐ, ఐటీ, అగ్రి-టెక్‌, ‌హెల్త్ ‌కేర్‌ ఇతర రంగాల్లో పరస్పర సహకారం •స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్‌ ‌భాగస్వామ్యానికి టీ హబ్‌, ‌బ్రెజిల్‌ ‌కు చెందిన గోయాస్‌ ‌హబ్‌ ‌తో అవగాహన…

సైబర్‌ ‌నేరాలను కట్టడి చేస్తాం..

నేరాల విధానం వేగంగా మారుతోంది •ఫేక్‌ ‌న్యూస్‌ ‌సైతం మరో ప్రధానమైన ముప్పు •సోషల్‌ ‌మీడియాలో తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం •రాష్ట్రాన్ని సైబర్‌ ‌సేఫ్‌ ‌స్టేట్‌ ‌గా మార్చేందుకు కలిసి పని చేద్దాం… •సైబర్‌ ‌సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌ 2025‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దేశంలో సైబర్‌ ‌నేరాలు…