Category ముఖ్యాంశాలు

లక్షలాది మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ

An unprecedented gathering of millions of people

˜27న బిఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ భారీ సభ ˜ఏడాదిపాటు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడకలు ˜హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ ది ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రజతోత్సవ సభను భారీస్థాయిలో నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ పార్టీ…

ఇం‌దిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయండి..

•అనర్హులని తేలితే ఎప్పుడైనా రద్దు చేస్తాం.. •అనర్హులకు మంజూరు చేశామన్న మాట రావొద్దు.. •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9  :  రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక  ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ ప్రీ బడ్జెట్‌ ‌సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, నీటి పారుదల శాఖ మంత్రి…

తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా దిల్లీకి వెళ్తా..

•పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనే •కేసీఆర్‌ను కుర్చీల్లోంచి దించించి తానే •కేసీఆర్‌కు అసెంబ్లీకి వొచ్చే ధ్కెర్యం లేదు •కిషన్‌రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు •మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా రావటానికి తానే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.…

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్లు దాఖలు కాంగ్రెస్‌ ‌నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం బిఆర్‌ఎస్‌ ‌నుంచి దాసోజు శ్రవణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి10 : ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, ‌శంకర్‌ ‌నాయక్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ…

‌ప్రణయ్‌ ‌హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

సుభాష్‌ ‌శర్మకు ఉరిశిక్ష మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, మార్చి 10 : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ ‌పరువు హత్య  కేసులో నల్గొండ కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. ప్రణయ్‌ ‌హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏ-2 ఉన్న సుభాష్‌ ‌శర్మకు ఉరిశిక్ష విధించడం తోపాటు మిగిలిన…

మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది..?

రైతులపై వంచన ఒక్కటే రేవంత్‌కు తెలుసు: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8: మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్‌ ‌రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో మహిళలు కోటీశ్వరులు కాదు.. అప్పులపాలయ్యే పరిస్థితి…

నిమ్స్‌లో గుండె మార్పిడి ఆపరేషన్‌ ‌విజయవంతం

•ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స.. కోలుకుంటున్న పేషెంట్‌ •డాక్టర్లను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ •డోనర్‌ ‌కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు  తెలిపిన మంత్రి •అవయవదానంపై అవగాహన  కల్పించాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8: తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్న 19 ఏండ్ల యువకుడికి నిమ్స్ ‌డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా…

పాలమూరులో.. అమరరాజా భారీ పరిశ్రమ

దివిటిపల్లిలో రూ. 3,225 కోట్లతో  గిగా ఫ్యాక్టరీ -1   •సుమారు 4,500 మందికి ఉపాధి  వకాశాలు •శంకుస్థాపన చేసిన కేంద్ర  రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ •హాజరైన రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మహబూబ్‌ ‌నగర్‌ ‌ప్రజాతంత్ర, మార్చి 8 : పాలమూరు జిల్లా దివిటిపల్లిలో రూ. 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు…