దళితుల దశాబ్దాల కల నెరవేరుతోంది..

•సుప్రీం తీర్పు ఇచ్చిన ఆర్నెల్లలోనే వర్గీకరణ చట్టం •ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్‌మెంట్ కు నిదర్శనం •ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : దళితుల దశాబ్దాల వర్గీకరణ కల నెరవేరబోతోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు సీఎం…








