Category ముఖ్యాంశాలు

శాంతిభద్రతల విషయంలో రాజీలేదు

Minister Sridhar Babu in a discussion on law and order

గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం లా వ్యవహరించడం లేదు కేసులను వేగంగా పరిష్కరిస్తున్నాం.. పోలీసుల పిల్లల కోసం యంగ్‌ ఇం‌డియా పోలీస్‌ ‌స్కూల్‌ ‌ శాంతిభద్రతలపై చర్చలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు   శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌ ‌బాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు చాలా మంది పోలీసులు ప్రాణాలు…

బెట్టింగ్ యాప్స్ నియంత్రణలో విఫలం ..: హరీష్ రావు 

బిఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వొచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో బెట్టింగ్ యాప్స్ ని కంట్రోల్ చేయడంలో విఫలమైంది.  రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ఆరు గంటలకు ఒక హత్య జరగుతున్నది. లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయడంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫెయిలయ్యారు. డిజిపి అధికారికంగా విడుదల చేసిన లెక్కల…

కోర్టు నిబంధనలకు విరుద్ధంగా సీఎం వ్యాఖ్యలు

mla harees rao fire on congress govt

సలహాలివ్వాలని చూస్తే మా గొంతు నొక్కేస్తున్నారు.. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంట్ వ్యవస్థకు విరుద్ధమని తెలిపారు. కోర్టులో పెండింగులో…

డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు ఆందోళన

 కమీషన్లతోనే కాంగ్రెస్‌ ‌పాలన సాగుతుందని బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం కేటీఆర్‌ ‌మాట్లాడిన తర్వాత భట్టి కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు వద్దురా నాయనా 20 పర్సంట్‌ ‌పాలన అంటూ.. అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఇది పర్సంటేజ్‌ల పాలన అంటూ బీఆర్‌ఎస్‌ ‌నినాదాలు చేశారు.…

అసెంబ్లీలో కేటీఆర్‌ ‌వర్సెస్‌ ‌భట్టి

కమీషన్‌ ‌లేనిదే పనులు కావడం లేదంటూ కేటీఆర్‌ ఆరోపణలు నిరూపించకపోతే.. క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్‌ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగాయి. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌.. ‌డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం…

హడావిడి చేసినంత మాత్రాన ఎన్నికలు రావు..: సీ ఎమ్ రేవంత్ రెడ్డి 

అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుంది? 15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నాం. అప్పుడే మీకు అంత అసహనం ఎందుకు? కడుపునిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి లాంటి…

రాష్ట్రంలో వ్యసనాలకు తావు లేదు

బెట్టింగ్ యాప్స్ పై కఠినంగా వ్యవహరిస్తాం.. దీనికి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు శాంతిభద్రతలు క్షీణించాయంటూ కొందరు చవకబారు విమర్శలు రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు ఉప ఎన్నికలు రావు.. ఎమ్మెల్యేలు ఆందోళన చెందొద్దు.. ప్రతిక్షాలపై మండిపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం…

భద్రాచలంలో ఘోర విషాదం.. కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

శిథిలాల కింద ఆరుగురు దుర్మరణం శిథిలాలను తొలగించే పనిలో అధికార యంత్రాంగం భద్రాచలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్తి చెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది.  భద్రాచలంలోని సూపర్‌ ‌బజార్‌ ‌సెంటర్‌ ‌వద్ద నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో లంబాడీ…

ఓయూ ఆంక్షలపై చర్చించండి..

బీఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. దీనిపై శాసనసభలో చర్చించాలని ప్రతిపాదించింది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించింది. ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోరాటాలకు ఊపిరిలూదిన విద్యార్థిలోకంపై…