Category ముఖ్యాంశాలు

గిరిజన సాంప్రదాయాలతో  స్వాగతం                  

పిఓ రాహుల్‌కు గవర్నర్‌ అభినందనలు ట్రైబల్‌ ‌మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్‌   ‌భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్‌ ‌మ్యూజియంను  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ వర్మ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్‌ ‌కు ఐటీడీఏ వద్ద గిరిజన సంప్రదాయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌ట్రైబల్‌ ‌మ్యూజియంను సందర్శించారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రైబల్‌…

భద్రాద్రిలో మార్మోగిన రామ నామస్మరణ

పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ‌ప్రముఖ పుణ్యక్షేత్రమై సీతారాచంద్ర స్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ రాముడు పట్టాభిరాముడిగా మారారు. ఆ తరువాత భద్రాచలంలోని కల్యాణ రామునికి సోమవారం శ్రీరామమహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. మిథిలా ప్రాంగణం అంతా పులకించింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని భక్తుల…

కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారానికి అడుగులు

మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేస్తామని ప్రకటన తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలు..  కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించి, జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని…

ఘనంగా గ్రూప్ -1 ర్యాంకర్ అపూర్వకు సన్మానం

హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 :  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలలో రాష్ట్రస్థాయి 15వ ర్యాంకు, మల్టీ జోన్ 1 లో ఏడో ర్యాంకు సాధించిన మంద అపూర్వకు స్థానిక కార్పొరేటర్ గుజ్జుల  వసంత మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. మంద అపూర్వ 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో…

సన్న బియ్యం లబ్ది దారుడి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి సహ పంక్తి భోజనం 

రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో  ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

శ్రీ సీతారాముల కల్యాణం లో ముఖ్యమంత్రి దంపతులు 

CM and his wife at the Sri Sitaram kalyana mahotsavam

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

కన్నుల పండుగగా భద్రాద్రి సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం

శ్రీరామనవమికి భద్రాద్రి రామయ్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో జరుగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం కన్నుల పండువగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కల్యాణ మహోత్సవానికి ఒక రోజు ముందు జరిగే…

‌పాలన చేతకాక బిఆర్‌ఎస్‌ ‌పై నిందలు

కాంగ్రెస్‌ ఎం‌త దిగజారినా బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆవేశపడొద్దు.. •హెచ్‌ ‌సీయూ విద్యార్థుల పోరాట స్ఫూర్తికి  అభినందనలు •మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5: ‌రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి చిత్తశుద్ది పట్టుదల లోపించడం మూలంగానే, రాష్ట్రంలో విద్యుత్‌, ‌తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో మౌలిక వసతుల కల్పన దుర్లభంగా మారుతున్నదని  మాజీ…

టాప్‌లో హరీష్‌ ‌రావు ..!

బీజేపీకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి 10 స్థానం రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది..?..పీపుల్స్ ‌పల్స్, ‌సౌత్‌ ‌ఫస్ట్ ‌సంయుక్త సర్వే సర్వే నివేదికలో సంచలన విషయాలు.. తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ ‌పల్స్-‌సౌత్‌ ‌ఫస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌ ‌సంస్థలు సంయుక్తంగా నిర్వహిం చిన సర్వేలో బీఆర్‌ఎస్‌ ‌కు…