భూ భారతితో భూ సమస్యలకు చెక్

వెంకటాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు భూ భారతితో చెక్ పడనుందని, రైతుల కళ్లలో ఆనందం చూడటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత పాలకులు కుట్ర పూరితంగా పార్ట్ -బి…








