సత్తాచాటిన తెలుగు తేజాలు

వరంగల్ సాయిశివానికి 20వ ర్యాంక్ పట్టువదలని విక్రమార్కుడు సాయిచైతన్య ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్22 : జీవితంలో సక్సెస్ అనేది ఊహించినంత ఈజీగా రాదు. కానీ ఎంచుకున్న లక్ష్యంపైనే గురిపెట్టి చావో రేవో తేల్చుకునేలా పోరాటం చేసేవారినే విజయం వరిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చైతన్యది కూడా ఇదే స్టోరీ. తండ్రి కానిస్టేబుల్. తల్లి టీచర్.…








