Category ముఖ్యాంశాలు

ట్రాఫిక్‌ ‌నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు

– అత్యవసరంగా స్కైవేలు, ఎలివేటెడ్‌ ‌కారిడార్ల నిర్మాణం – మెహిదీపట్నం వద్ద స్కై వాక్‌ ‌ప్రాజెక్ట్ ‌- రాజీవ్‌ ‌రహదారిలో ఔటర్‌ ‌వరకు ఆరు లైన్ల విస్తరణ – లంగర్‌హౌజ్‌లో గాంధీ సర్కిల్‌ ఆఫ్‌ ‌యూనిటీ నిర్మాణం – రాజ్‌నాథ్‌ ‌సింగ్‌తో కీలక భేటీలో పలు ప్రాజెక్టులపై చర్చ – రక్షణ శాఖ భూములు బదిలీ…

12న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ‌పదవీ ప్రమాణం

– రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 10: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ ‌బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. ఈనెల 12వ తేదీన సీపీ రాధాకృష్ణన్‌ 15‌వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ…

నేపాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు

– మాజీ చీఫ్‌ ‌జస్టిస్ట్ ‌సుశీలా కర్కీకి బాధ్యతలు – జెన్‌ ‌జెడ్‌ ఉద్యమకారులు మొగ్గు ఖాట్మండ్‌,‌సెప్టెంబర్‌ 10:  ‌కల్లోల నేపాల్‌లో  ఉద్రిక్త పరిస్థితులు కొనసాగున్న నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సుశీలా కర్కీ వైపు జెన్‌-‌జెడ్‌ ఉద్యమకారులు మొగ్గుచూపినట్లు- తెలుస్తోంది.…

స్వరం మారుస్తున్న ట్రంప్‌

– భారత్‌తో సుంకాలపై చర్చిస్తామని సూచన వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 10: సుంకాలకు సంబంధించి ఇటీవలి వరకు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వరం రోజురోజుకూ మారుతోంది. భారత్‌కు మళ్లీ చేరువ కావాలని ఆయన తపిస్తున్నారు. తాజాగా తన సోషల్‌ విూడియా ’ట్రూత్‌’ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా,…

వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలి

– తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు – పరిహారం కోసం ఎవరూ ఎదురుచూడొద్దు – చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమివ్వాలి – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన…

రేవంత్‌ నిర్లక్ష్యం.. రైతన్నకు సంక్షోభం

– రైతు సమస్యల కంటే బురద రాజకీయాలకు ప్రాధాన్యం – ఈ ప్రభుత్వానికి కర్షకుల కష్టాలపై చర్చించే సామర్థ్యం లేదు – జై కిసాన్‌ అన్న నాటి కాంగ్రెస్‌.. నై కిసాన్‌ అంటున్న రేవంతు – మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: యూరియా కొరత, వరదల మీద అసెంబ్లీలో…

వోటేయకపోతే పథకాలు ఆపేస్తార‌ట‌

– ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టడమేనా? – అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కుతున్నారు – మోదీ కనుసన్నల్లో రేవంత్‌ పనిచేస్తున్నారు – కాంగ్రెస్‌కు వోటుతో బుద్ధి చెప్పాల – జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: తమకు వోటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను…

నేపాల్‌లోని తెలంగాణ పౌరుల కోసం హెల్ప్‌లైన్‌

– దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 10: ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం అందనుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు…

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిప్పరి

~ ద‌ళిత వ‌ర్గాల్లో మ‌ద్ద‌తు కోసం పార్టీ య‌త్నం ~ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌కు స‌వాళ్లు త‌ప్ప‌వా? జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: మావోయిస్టు కేంద్ర కమిటీకి కొత్త కార్యదర్శిగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీ వ్యూహాత్మక దిశలో ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణించవచ్చు. నంబాల కేశవరావు అలి యాస్…