డ్రగ్స్ కేసులో ఇంతవరకు ఎవరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు
దీనిపై సిఎం ఎందుకు స్పందించడం లేదు కెసిఆర్ ప్రతి మాట ప్రజల్ని తప్పుదోవ పట్టించేదే ధాన్యం కొనుగోలుపై కెసిఆర్ రాజకీయం తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం బిజెపిలో టిఆర్‌ఎస్ నేత బిక్షమయ్య గౌడ్ చేరిక సందర్భంగా బండి సంజయ్ బీజేపీ గెలుపు కోసం నా వంతు కృషి చేస్త : భిక్షమయ్యగౌడ్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,…
