మా పార్టీ నిరసనలను అడ్డుకోవడం దారుణం
పోలీసుల తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పెట్రో, విద్యుత్ చార్జీల పెపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలను అడుకున్న పోలీసులు రేవంత్ సహా కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం బయటకు వొచ్చిన అనంతరం విద్యుత్ సౌధ గేటు ముందు ధర్నా ఆందోళనను అడ్డుకోవడం కాదు…దమ్ముంటే విద్యుత్ చార్జీలు తగ్గించండి….మండిపడ్డ కాంగ్రెస్ నేతలు విద్యుత్ సౌధ ముట్టడిలో…
