Category ముఖ్యాంశాలు

రోగుల అటెండర్లకు మూడు పూటలా భోజనం

జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యం ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు దవాఖానాలో మార్చురీ ఆధనికీకరణ సహా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి…

బడా జూటా పార్టీ..బీజేపీ ..! మంత్రి హరీష్‌ ‌రావు

షాద్‌ ‌నగర్‌, ‌మే 11 : బండి సంజయ్‌ ‌మాట్లాడేవి అన్నీ అబద్ధాలే..పచ్చి అబద్ధాలు..బిజెపి జూటా పార్టీ..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం శంపేట మండలం లో 30 పడకల హాస్పిటల్‌ ‌కి ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు బుధవారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్

ఎపికి తరలించిన సిఐడి పోలీసులు టెన్త్ ‌లీకేజ్‌ ‌వ్యవహారంలో అరెస్ట్ ‌చేసినట్లు ప్రకటించిన ఏపి పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఎపి సిఐడి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ‌ప్రశ్నాపత్రాల…

సోయి లేకుండా రాజకీయ విమర్శలు

కెసిఆర్‌ ‌భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది పూర్వీకుల భూములన్నీ మునకకు గురయ్యాయి భూసేకరణలో భూములు కోల్పోయాం కోనాపూర్‌లో బడి నిర్మాణానికి మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 10 : తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్‌ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.  కోనాపూర్‌…

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే కుట్ర

ఆందోళనలతో అడ్డుకుంటాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐజేయూ, టీయుడబ్ల్యుజె హెచ్చరిక ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మే 10 : దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్‌ ‌జర్నలిస్టస్‌ ‌యూనియన్‌(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల…

విద్యుత్‌ ‌ఛార్జీలను తగ్గించండి

పాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి పాదయాత్రపాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి…

70 ఏం‌డ్లలో కానరాని అభివృద్ధి ఏడేండ్లలో చేసి చూపించాం

దేశంలో విద్యుత్‌ ‌కోతలు లేని రాష్ట్రం తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక చరిత్ర రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ ‌పెద్ద పీట రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న రెండు జాతీయ పార్టీలు గిరిజన ప్రాంతమైన మానుకోటను మెడికల్‌ ‌హబ్‌గా మారుస్తా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మహబూబాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 10…

సిద్దిపేట స్వచ్‌ ‌బడి @ బోర్డ్ ఎగ్జామ్‌..

‌మంత్రి హరీష్‌ ‌రావు నియోజకవర్గానికి అరుదైన గౌరవం.. ఇంటర్‌ ‌బోర్డ్ ఎగ్జామ్‌లో కీలక ప్రశ్నగా ప్రస్తావన.. మంత్రి హరీష్‌ ‌రావు పేరు ప్రస్తావిస్తూ నాలుగు మార్కుల ప్రశ్నగా స్వచ్‌ ‌బడి వ్యాసం లక్షలాది మంది విద్యార్థులకు చేరిన స్వచ్ఛ ప్రయోగశాల పుర ప్రజల చైతన్యానికి గొప్ప గౌరవం..అభివృద్ధి సార్థకతకు నిదర్శనం ప్రజల భాగస్వామ్యానికి  దక్కిన గౌరవం…

గ్యాస్‌ ‌ధరలపై మహిళా కాంగ్రెస్‌ ఆం‌దోళన గాందీభవన్‌ ‌నుంచి ర్యాలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : డీజిల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌, ‌నిత్యవసర ధరల పెంపునకుఎ నిరసనగా మహిళా కాంగ్రెస్‌ ‌నేతలు రోడ్డెక్కారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. సోమవారం గాంధీ భవన్‌ ‌నుంచి మొజాంజాహి మార్కెట్‌ ‌వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యవసర ధరలు పెంచి కేంద్ర సర్కార్‌ ‌పేదల నడ్డి విరిచిందని…