దిల్లీ మేయర్ పీఠంపై మహిళ
ఎంసిడిని అవినీతి రహితంగా చేస్తాం దిల్లీ విజయంపై వోటర్లకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు న్యూ దిల్లీ, డిసెంబర్ 7 : దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంపై సీఎం అరవింద్ కేజీవ్రాల్ స్పందించారు. ఈ సందర్భంగా వోటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామన్న కేజీవ్రాల్… తమకు బీజేపీ,…
