మానవమృగం దాష్టీకం
కొత్తగూడెం, ఏప్రిల్ 19(ప్రజాతంత్ర ప్రతినిధి) : బహిర్భూమికి వెళ్లిన అభాగ్యురాలిని మాటేసి కాటేసిన మరో మానవ మృగం ఉదంతం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం కప్పి పుచ్చేందుకు ఊరి పెద్దలు కట్టుబాటు పేరుతో బాధితులను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నం చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం…

