గిరిజన బంధు, నిరుద్యోగ భృతి ఊసే లేదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వారికి మొండిచేయి చూపింది. దళిత బంధు తరహాలోనే గిరిజనుల కోసం త్వరలో గిరిజన బంధు అమలు చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ఆదివాసీ, జంజారాల ఆత్మీయ సభలో సిఎం కెసిఆర్ ప్రకటించినా..ఆ ప్రసావన బడ్జెట్‌లో లేదు. 2023–24 బడ్జెట్‌లోలో…
