ఐఎఎస్‌గా కోరెం అశోక్‌రెడ్డికి పదోన్నతి
కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన కోరెం అశోక్ రెడ్డి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) హోదాను పొందారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు సీనియర్ గ్రూప్ 1 అధికారులకు ఐఎఎస్ క్యాడర్‌కు పదోన్నతి కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు…
