యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ దవాఖాన
శంకుస్థాపన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు ..దేశంలోనే రాష్ట్రం నం.1 ఒక్కో సబ్ సెంటర్లో ఒక్కో ఎంబీబీఎస్ వైద్యుడు అని హామీ ఆలేరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా కానుక ఒక రోజు ముందుగానే అందిందని, యాదగిరి…
