కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తాం
హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర సోమవారం సాయంత్రం వరంగల్ ప్రెస్ క్లబ్ ముందు నుంచి వెళుతుండగా.. గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు,…
