రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం బుధవారం జరిగిన రాహుల్ గాంధీ యాత్రకు భద్రత ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. మూడంచెల భద్రతా వలయాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆయనకు ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌జి దళం ఉన్నప్పటికీ, ప్రజలను నిలువరించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ కింద డివైడర్‌పై…
