Take a fresh look at your lifestyle.
Browsing Category

Bharat jodo yatra special

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న జోడో యాత్ర

పార్లమెంట్‌ ‌సమావేశాలకు దూరంగా రాహుల్‌ ‌రాహుల్‌తో పాటు దూరం కానున్న జైరామ్‌, ‌దిగ్విజయ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌మధ్యప్రదేశ్లో రాహుల్‌ ‌జోడోయాత్ర కొనసాగుతోంది. యత్ర కొనసాగు తున్నందున,  రాహుల్‌గాంధీ సహా పలువురు సీనియర్‌ ‌నేతలు…
Read More...

రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న నటి స్వరాభాస్కర్‌

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌1:  ‌మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ ‌జోడోయాత్ర ఆగుతోంది. తాజాగా ఉజ్జయిన్‌లో రాహుల్‌ ‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ ‌జోడో యాత్రలో గురువారం నటి స్వరా భాస్కర్‌ ‌పాల్గొంది. రాహుల్‌ ‌గాంధీ, స్వరా భాస్కర్‌ ‌కలిసి…
Read More...

టీవీల్లో మోదీని పొగిడే కార్యక్రమాలే ఎక్కువ…పేదల కష్టాలపై తక్కువ

మధ్యప్రదేశ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ ఉదయం సాన్వెర్‌ ‌నుండి ఉజ్జయినికి కొనసాగిన యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌నవంబర్‌ 29 : ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో…
Read More...

భారత్‌ ‌జోడోలో పెయిడ్‌ ఆర్టిస్టులన్న… బిజెపి విమర్శలను తిప్పికొట్టి కాంగ్రెస్‌

‌రాహుల్‌ ‌యాత్రతో ఆ పార్టీ వణుకుతుందన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేత సచిన్‌ ‌సావంత్‌ భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీతో పాటు నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. పెయిడ్‌ ఆర్టిస్టులు వెంట…
Read More...

నేడు మధ్యప్రదేశ్‌లోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

అన్ని వర్టాల నుంచీ భారీ స్పందన యాత్రలో పాల్గొన్న మేథాపాట్కర్‌...‌కలవడంపై బిజెపి విమర్శలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌‌డెస్క్: ‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే ధృఢ…
Read More...

మహారాష్ట్రలో చివరి అంకంలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

యాత్రలో పాల్గొన్న మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్‌ ‌గాంధీ రేపు మధ్యప్రదేశ్‌లోకి... కలకలం రేపుతున్న ఇండోర్‌లో బాంబు దాడితో హత్య చేస్తామన్న బెదిరింపు లేఖ ముంబయి, నవంబర్‌ 18 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సెప్టెంబర్‌ 7‌న…
Read More...

మహారాష్ట్రలో కొనసాగుతున్న జోడోయాత్ర

రాహుల్‌ ‌వెంట నడిచిన సినీనటి రియాసేన్‌ కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్నది. నవంబర్‌ 7‌న తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశించాక అక్కడ కూడా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం…
Read More...

జాతి ఐక్యత కోసమే రాహుల్‌ ‌జోడో యాత్ర

‘‘‌లౌకిక విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం మత రాజ్య స్థాపనకు అడుగులు వేస్తున్నది. అందుకోసం హిందూ, ముస్లిం మతాల ప్రాతిపదికన వోట్లను సమీకరించే దృష్టితో అధికారంలోకి రాకముందు నుండే దేశంలో అనేకమైన మత ఘర్షణలకు పాల్పడింది. ముఖ్యంగా యువతను లక్ష్యం…
Read More...

మహారాష్ట్రలోకి ప్రవేశించిన భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న మాజీ మంత్రి ఆదిత్య థాకరే ముంబై, నవంబర్‌ 7 : ‌రాహుల్‌ ‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ ‌చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. శివసేన…
Read More...

భారత్‌ ‌జోడో యాత్రలో ఆఖరి రోజు..

7న మెనూరు వద్ద భారీ బహిరంగ సభ చారిత్రాత్మక సభ జరగబోతుంది.. భారీగా ప్రజలు తరలిరావాలి..రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 7వ తేదీన రాత్రి…
Read More...