కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఆగిపోలేదు

పాక్‌తో చర్చలు జరపాలి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్, జనవరి 20 : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అసలు ఉగ్రవాదం పోవాలని అబ్దుల్లా కోరుకోవడం లేదా అని ప్రశ్నించింది. కాశ్మీరీ పండిట్ల గాయాలకు ఔషధం అవసరమని,…





