Category శీర్షికలు

మరో సంగ్రామానికి సిద్ధ్దమవుతున్న తెలంగాణ

దేశ అధికారాన్ని నిర్ణయించగలిగే పార్లమెంటు ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు తమ కూటములను సన్నద్దం చేసుకుంటున్న దశలో, తెలంగాణ రాష్ట్రం కూడా అందుకు రంగం సిధ్ధం  చేసుకుంటున్నది. తాజాగా పక్షం రోజుల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక విధంగా మహా యుద్దంగా…

వైద్యవిద్యకు పివి నరసింహారావు ప్రదానాలు!

భారతదేశానికి ఒక విపత్కర పరిస్థితిలో ప్రధాని పదవిని (జూన్‌ 1991 – మే 1996) చేపట్టి, కష్టాలనుంచి గట్టెక్కించిన వ్యక్తి పివి నరసింహారావు (28.06.1921 -23.12.2004). ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడుగా, విదేశీ సంబంధాలు చక్కదిద్దిన చాణక్యుడుగా పేరొందిన వ్యవహారదక్షుడు. పివి విద్యారంగానికి, ప్రత్యేకించి వైద్యవిద్యా రంగానికి కూడా చేసిన సేవలు ఎనలేనివి. విద్యలో అంతర్భాగమే వైద్య…

వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. డిసెంబర్‌ 23న శనివారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ…

చివరకు మిగిలేది?

పుట్టుకతోనే ప్రతి క్షణం – మరణిస్తున్నాం! మృత్యువు ప్రతీ క్షణం ఒక్కో క్షణాన్ని మింగేస్తూనే వుంది … దాని తుది  అఘాతమే మరణం! పుట్టుట – పెరుగుట కొంతకాలం ‘స్థితి’ని కలిగి ఉండుట … ఏవేవో సృష్టించుట – క్షీణించుట … చివరకు నశించుట! ఇదంతటికి మూలం… జన్మించుట… ..అనే తొలి ఉద్భవంతో … కర్మానుసారం…

అంతు పట్టదు…!!

అమ్మదో మతం నాన్నదో మతం అటు బైబిల్‌ ఇటు  భగవద్గీత బొట్టుకోసం సావిత్రి యుముడితో కోట్లాడిరదని తెలుగు వుస్తకంలో చదివాను! మరి నాన్నబతికుండగానే అమ్మ బొట్టెందుకు చెరిపేసుకుందో ! ఎన్ని సాంఘిక శాస్త్రాలు చదివినా అంతుబట్టదు……!! -శోభరమేష్‌ 8978656327

పంజాలు కురిపించిన మల్లయోధ

యుగాలు మారినా తరాలు మారినా భారత దేశంలో స్త్రీల తల రాతలు మారలేదు. నాటి వేదకాలం నుండి నేటి సాంకేతిక యుగం వరకు జరిగిన పరిణామ క్రమంలో మహిళల జీవితాలలో జీవన శైలిలో అనేక మార్పులు వచ్చిన ప్పటికీ సాంఫీుక రాజకీయ ఆర్థిక విద్య వైద్య, ఉద్యోగ క్రీడా రంగాలలో మహిళలు తమదైన విధానాలతో విధులు…

జీవన సంపద

నాలో నీవు నీలో నేను ఉండేదెపుడు జీవననాణ్యంగా మారినపుడు… నా రూపు నీ రూపు రూపు దిద్దు కునేదెపుడు పాపాయి నవ్వి నపుడు… జీవన సారం బంధాల పూలహారం తరతరాల వరం కాపాడు కోవాలి బంగారు ఆభరణం -రేడియమ్‌ 9291527757

నిశ్శబ్ధాన్ని బద్దలు కొడదాం!

సమాజంలో కొన్ని విషయాల మీద చాలా మార్పు వచ్చినట్లే కనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా అనేక ఆంక్షలు పనిచేస్తూ వుంటాయి. చర్చ జరిగినట్లే గంభీరంగా వుంటుంది, కానీ దాని వెనుక కరడుగట్టిన నియంతృత్వం పనిచేస్తూ వుంటుంది. ఆధునికత, సమానత్వం అనే సూత్రాల వెనుక తమ ఛాందసాన్ని, మూర్కత్వాన్ని దాయాలనుకుంటారు. చర్చ మొదలుకావడమే అపవిత్రం అన్న చందాన తీర్పులు…

సభా గౌరవాన్ని కాపాడండి..!

తెలంగాణ మూడవ శాసనసభ సమావేశాల సందర్భంగా 16డిశంబర్‌ రోజు జరిగిన సభలో అనవసర రాద్థాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అధికార, విపక్షాల విమర్శలు చూస్తే తెలంగాణ సమాజానికి అర్థం అయ్యింది. శాసనసభ ఓ పవిత్ర దేవాలయమనేది మర్చిపోయి, హుందాతనాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత ధూషణలతో సభ మర్యాదలకు భంగం కల్పించినట్టుగా మిషన్‌ భగీరథ నీళ్లు రాకముందు నల్లకాడి…