Category శీర్షికలు

దిగజారిన మీడియా!

  భార్యను భర్త నరికి చంపితే అది క్రూరమైన కుటుంబ హింసగా మీడియాకు కనపడక పోవటమే అత్యంత విషాదం. ‘అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆమె ప్రవర్తన తో విసిగిపోయిన భర్త’ ‘ఆమెకు అతను మూడో భర్త, అతనికి ఆమె మొదటి భార్య’ ‘అతని కంటే ఆమె వయసులో పెద్దది, మోసం చేసిన భార్య’ .. ఇవీ…

మరణం లేని మహానీయుడు.. చైతన్య దీపిక సుభాష్‌ చంద్రబోస్‌…

నాడు ఘనంగా నివాళులర్పించి ఆయన త్యాగాన్ని కొనియాడలేని పరిస్థితి నేటికీ ఉండడం విచారకరం. పాలక ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్య తీసుకోకపోవడం వలన ఆ మహనీయుని మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. 1945 ఆగస్టు 18న తైవాన్లు జరిగిన విమానం ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు దర్యాప్తుని వేదికలు చెబుతున్నాయి. కానీ ఇట్టి విషయాన్ని ముఖర్జీ కమిషన్‌…

75వ యేట సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం.. భారత్‌

దినోత్సవ సమ్నరాలు నిర్వహిస్తారు. దేశరాజధాని ఢల్లీిలోలో రాష్ట్రపతి ప్రధాన వ్యక్తిగా అత్యంత అద్భుతంగా వేడుకలు జరుగుతాయి. ఢల్లీి రాజ్‌ఘాట్‌లో భారీ కవాతు నిర్వహిస్తారు. భరత సైన్యానికి చెందిన వివిధ బలగాలు, రెజిమెంట్లు రాష్ట్రపతి భవన్‌ సమీపంలోని రైసినా హిల్‌ నుండి రాజ్‌పథ్‌ వెంట అధికారిక యూనిఫారంలో కవాతు చేస్తు ఇండియా గేట్‌కు చేరుకుని, భారత రాష్ట్రపతికి…

సంఘ సంస్కర్త, ఆంధ్ర పితామహుడు ‘మాడపాటి’

 (జనవరి 22.. 140వ జయంతి) జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాకుండా, తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం హనుమంతరావును అజాత శత్రువుగా నిలిపాయి. ఆయన ఒక కవి, రచయిత. తెలుగుజాతి ప్రగతికి పాటుపడిన తేజోమూర్తి. దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో…

అయోధ్య రామమందిర మధుర ఘట్టం సమీపిస్తున్న వేళ…

22 జనవరి 2024 ఉషోదయ భానుడి కిరణాలు తొంగి చూస్తున్న శుభ వేళ సూర్యవంశ అయోధ్య శ్రీ రాముడిని దివ్యమైన, భవ్యమైన గర్భగుడిలో భక్తిపూర్వక ప్రాణ ప్రతిష్ట, ప్రారంభోత్సవం చేయడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న విషయం భారతీయులకు అందరికీ పరమానందాల్ని తోడ్కొని వస్తున్నది. దేశ స్వాతంత్య్రానంతరం నిర్మించిన అత్యద్భుతమైన అతి పెద్ద మందిరంగా…

వోట్ల కోసమే ఎస్సీ వర్గీకరణపై కమిటీ

షెడ్యూల్‌ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తాజాగా ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో  అయిదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారని కేంద్రం జీ.ఓ కూడా జారీ చేసింది. ఈ కమిటి తొలి సమావేశ తేదీని కూడా ప్రకటించింది. ఈ నెల…

కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం…

రామ మందిరంపై రాజకీయ విమర్శలు

(మండువ రవీందర్‌రావు) అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంటున్నది. హిందువులంతా పవిత్ర స్థలంగా భావించే రామజన్మభూమిలో ఈ నెల 22న  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయ విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా మతగురువులు, పీఠాధిపతుల మధ్యకూడా ఈ విషయంలో సయోధ్య కనిపించడంలేదు. మందిర నిర్మాణం పూర్తి అయిన…

కత్తులు దూర్చని కారడవి!

పాతబడిన గోడలేనా దేశం ప్రవహిస్తున్న కాలువల్లో రక్తం ఇంకిపోక ముందే కళ్ళు తెరిచిన పసిగుడ్డ కాంక్రీట్‌ ను నమ్ముకుంది తనను పూర్తిగా ఆకలితో ఉంచుకోలేక కాబోలు ఎర్రటి నీడన చేరాల్సింది ద్వారాలు తెరిచి బారాలను బలహీనపరుచుకుందేమో కాసులు కురిసాయి నడిచి నడవనట్టు కదిలి కదలనట్టు ఉండి ఉండనట్టు అర్థం కాదు ఏం జరుగుతుందో కడుపునిండా తిని…