Category శీర్షికలు

భారత్‌-మాల్దీవుల వివాదం ఎందుకు…?

మాల్దీవుల్లోని ‘మాల్‌’ అనే పదం మలయాళ పదం ‘మాల’ నుంచి వచ్చింది. మాల్దీవులలో ‘మాల్‌’ అంటే దండ. దీవ్‌ అంటే ద్వీపం.1965లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత, ఇక్కడ మొదట్లో రాచరికం ఉంది. అయితే, 1968 నవంబర్లో రిపబ్లిక్‌గా మారింది.మాల్దీవులు భారతదేశానికి నైరుతిలో ఉంది. కొచ్చి నగరం నుంచి మాల్దీవులకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల…

నాణ్యత లోపించిన పరిశోధన పత్రాలు

దేశంలో తొంభై శాతం పైగా అకడమిక్‌ ప్రచురణలు తస్కరించబడినవి, నాసిరకంగా ఉండడం, వీటిపైన  యూజీసీ, ఏఐసిటిఇ, ఎన్‌ఎంసి సంస్థల నియంత్రణ లేకపోవడం వల్ల  బ్రోకర్లకు, తార్పుడుగాళ్లకు, నకిలీ ప్రచురణ సంస్థలు దొంగ ప్రచురణలు అంతులేకుండా పోయింది.  స్కోపస్‌ ఇండెక్స్‌ చేసిన జర్నల్స్‌లో నాసిరకం  కల్పిత పరిశోధనా పత్రాలను అనైతికంగా ప్రచురించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి…

పదోన్నతులకు టెట్ అర్హత పై ప్రభుత్వం పునరాలోచించాలి

“వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది” విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయటం. విద్యా హక్కు చట్టం,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టి ఈ)నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే  టెట్ లో ఉత్తీర్ణత తప్పని. ఈ విషయంపై టెట్లో అర్హత సాధించిన కొంత మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో…

పర్యావరణ రక్షిత రక్షితః

పర్యావరణాన్ని మనం కాపాడితే , అది మనలను కాపాడుతుంది. దీనర్థం అనావృష్టి, అతివృష్టి, వరదలు, భూతాపం, అధిక చలి వంటి పర్యావరణ విపత్తులు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ ఉండే పర్యావరణం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం శారీరకంగా , మానసికంగా అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం.ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క రసాయన,…

భారత వ్యవసాయ రంగంలో డ్రోన్ విప్లవం

పంజాబ్‌లోని పచ్చని పొలాల పచ్చదనం గుండా ప్రయాణిస్తున్న నా దృష్టి దూరంగా సందడి చేసే శబ్దం వైపు మళ్లింది. అది ఎక్కడి నుండి వస్తుందా అనే కుతూహలంతో, నానోయూరియా ద్రవాన్ని పిచికారీ చేయడానికి డ్రోన్‌ను నడుపుతున్న ఇద్దరు గ్రామీణ రైతులు నేను నా వాహనం నుండి దిగుతుండగానే స్వాగతం పలికేందుకు వచ్చారు. దేశంలోని ఒక గ్రామీణ…

రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక..ముగియక ముందు ప్రజలకు మాత్రం ఒకటి బాగా అర్థమయ్యింది. అది బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని. ఇప్పుడు అవే సంకేతాలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలసి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదా..కలసి అవగాహనతో ముందుకు వెళ్లడమో చేస్తాయని ప్రచారం సాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక సీట్లు సాధించాలని…

కృత్రిమ జన్యువు సృష్టి కర్త ఖొరానా!

నేడు  హరగోవింద్‌ ఖొరానా జన్మదినం కృత్రిమ జన్యువును నిర్మించిన శాస్త్రవేత్తగా హరగోవింద్‌ ఖొరానా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవానికి తెర లేపాడు.ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని కనుగొన్న జీవ శాస్త్ర వేత్త హర గోవింద ఖోరానా. వరుసగా ఉన్న కృత్రిమ జీన్‌ (డిఎన్‌ఏ) ముక్కను ప్రయోగశాలలో…

ప్రజా ప్రభుత్వమైనా…ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేనా!

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటం చాలా సంతోషదాయకమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల పాత్ర చారిత్రాత్మకమైనది. తమది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అంటే, సమస్యలన్ని పరిష్కారమవుతాయని, తమ కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ఎగిరి గంతేసారు. ‘సర్వీస్‌ రూల్స్‌కు దొడ్డు దొడ్డు పుస్తకాలెందుకు,…

ప్రజా’తంత్రం

ఐఏఎస్ అంటే ఆడుకునే బొమ్మా!? ఏంచెప్పినా అయ్యా! ఎస్ అనాలా? ప్రభుత్వం మారితే టీమ్ మారాలా? ఐదేళ్లకోసారి ఇది షరా మామూలా? ఎస్.ఆర్.శంకరన్ సార్ గుర్తున్నారా? కలెక్టర్ నాగార్జున సేవలు మరిచారా? అలాంటి సమర్ధుల కథ వినలేమా? కర్తవ్యదీక్ష అనేది ఇక వట్టి మాటేనా? వి. రమేష్ బాబు