అమర వీరుల జ్ఞాపకార్థం.. ఇంద్రవెల్లి స్థూపం!

భూమి కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థంగా తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమర వీరుల స్థూపం నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు నిధులతో తిరిగి…








