Category శీర్షికలు

పరీక్షల ఒత్తిడిని దూరం చేసుకోండిలా…!

పరీక్షల కాలంలో కొందరు విద్యార్థులు  ఒత్తిడికి గురవుతుంటారు. పరీక్ష అనగానే విద్యార్థుల ఆలోచనలు గుర్రాల వలే పరుగులు తీస్తుంటాయి. మంచి మార్కులు సాధించగలనా… తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చుగలుగుతానా… సరైనా సమాధానాలు రాయగలుగుతానా… ఆశించిన మార్కులు రాకపోతే పరిస్తితి ఏమిటి… బంధువులు, స్నేహితుల, ఉపాధ్యాయుల వద్ద పాఠశాలలో తోటి వారి వద్ద పరిస్తితి ఎలా…

కమలం మూడవసారి వికసించేనా ..

మూడవసారి తమ ప్రభుత్వమే తప్పకుండా అధికారంలోకి వొస్తుందని ఘంటాపథంగా చెబుతున్నాడు ప్రధాని నరేంద్రమోదీ. త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తామే గెలుస్తామని.. తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని  నమ్మకంగా చెబుతున్నాడు. అంతేకాదు తానే  మూడవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని కూడా మోదీ స్పష్టంచేస్తున్నారు. పార్లమెంటుకున్న 543 స్థానాలకుగాను తమ పార్టీ సొంతంగా  370 స్థానాలను…

సాధించాలనే కాంక్షతోటే లక్ష్యానికి చేరువ!

మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ఓటమిని నేర్చితేనే విజయం సులువవుతుంది.  ప్రపంచంలో లక్ష్యాలేన్నో ఉన్నాయి అందులో  మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి…

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలులో సరికొత్త వివాదాలు!

రాజేష్‌ కుమార్‌ దారియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ను అమలు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ మరియు గురుకుల బోర్డులు ఇటీవల ప్రకటించాయి. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్‌ 35 మరియు 3 లను విడుదల చేసింది. అందులో కేవలం…

ఆదివాసీల బతుకు పుస్తకం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి!

బియ్యాల జనార్ధన్‌ రావు…!! (నేడు  22వ వర్ధంతి) ప్రవాహం వంటి జనార్థన్‌ ప్రయాణం ఆగిపోయి..  ఊరవడివంటి జనార్షన్‌ ఊపిరి నిలిచిపోయి ఉదృతి వంటి జనార్థన్‌ ఉలుకుపలుకు ఉడిగిపోయి..  కాల ప్రవాహం లో జనార్షన్‌ అనే ప్రవాహం కలిసి పోయింది.   జనార్థన్‌ కాలంతో పాటు ఇంకా తన స్వభావాన్ని చైతన్యాన్ని అట్లే కాలంలో భాగంగా కొనసాగిస్తున్నడన్న…

గ్రెగేరియన్‌ కేలండర్‌ అమలుకు నోచుకున్నదెప్పుడో తెలుసా?

నేడు గ్రెగేరియన్‌ కేలండర్‌ మొదలైన రోజు… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న గ్రెగేరియన్‌ కేలండర్‌ ఎప్పుడు రూప కల్పన చేయబడి అమలుకు నోచుకున్నదో తెలుసా? క్రీస్తు శకం 1582 ఫిబ్రవరి 24వ తేదీన.  నేపుల్సుకు చెందిన అలోయిసియస్‌ లిలియస్‌ అనే వైద్యుడు జూలియన్‌ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే నూతన గ్రెగేరియన్‌ కేలండర్‌. దీన్ని పోప్‌…

గుల్జార్‌.. ఓ సంగీత సాహిత్య ప్రవాహం!

‘‘ఉదయపు పూజలో మీరు చెప్పే శ్లోకం మొదలు సైకిల్పై ఈలలు వేస్తూ వస్తున్న పాల వ్యాపారి, భిక్షాటన చేస్తూ ఫకీర్‌ పాడుతున్నప్పుడు , వంటగది చుట్టూ అమ్మ హమ్‌ చేసే వరకు సంగీతం మన మనసు లోపల ఖాళీలను సహజంగా నింపుతుందని,  అది మనకు ఎప్పుడూ ప్రియంగానే ఉంటుందని   సంగీతం గురించి….’’ మీరు మీ…

గుండెల్లోని భావాగ్ని…

నవ్యత వైపు వేసే ప్రతి అడుగూ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కాలానుగుణమైన మార్పులను స్వీకరించి ముందుకు సాగడం కవిత్వ లక్ష్యం, లక్షణం కావాలి. బలీయమైన భావనాశక్తితో వస్తువు, విషయ నిష్టత, శబ్ద శక్తి కలిగి రమణీయమైన శైలితో వెలువడే కవిత్వం కలకాలం నిలిచిపోతుంది. నవనవోన్మేషమైన తాత్త్విక సంయోజనా నిపుణతను కలిగిన కవి రమణీయాక్షర  పరిమళాలను అద్ది ఉదాత్తమైన…

అక్రమార్కులకు ఓ గుణపాఠం !

చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి జనవరి 30న జరిగిన ఎన్నికల ఫలితాలను సుప్రీంకోర్టు రద్దు చేసి గతంలో ప్రకటించిన బీజేపీ అభ్యర్థికి బదులు ఆప్‌-కాంగ్రెస్‌ అభ్యర్థిని విజేతగా సుప్రీంకోర్టు ప్రకటించడం అన్యాయంపై న్యాయం మరోసారి గెలిచింది అని  కుండబద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు. చారిత్రాత్మకమైన తీర్పు అక్రమార్కులకు ఓ గుణపాఠం లాంటిది. ప్రధాన న్యాయమూర్తి డి…