Category శీర్షికలు

పాండవుల గుట్టపై పట్టింపేది..?

తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ప్రకృతితో అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు పర్యాటకుల తాకిడిని కలిగినవి కూడా ఉన్నాయి, అందులో ఒకటి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట. పాండవుల గుట్ట చరిత్ర అంతా కాదు మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. కానీ పేరుకే పాండవుల గుట్ట కానీ మొత్తం సమస్యల పుట్టగా…

ఏకాంతపు అంతర్నేత్రం

ఒంటరిగా దారి వెంట నడుస్తూ ఉంటే మనసు పరిపరి విధాల పోతోంది నేను ఒంటరి అయినా మనసు ఒంటరి కాదు కదా అంతరంగానికి తనకంటూ ఎవరో వెంటే ఉన్నారు కలిసి పంచుకున్న క్షణాలు ఎవరితోనో అది పంచుకుంటుంది ఎవరు వెంట రాకపోయినా అది ఎవర్నో వెంట తెచ్చుకుంటుంది కలద నిద్రలో సైతం తనకు తాను కెలుక్కున్న…

అలసట

అలసిపోయావా నేస్తం సోలిపోయావా నేస్తం ఆలోచనలు తక్కువైపోయి ఆవేశాలు ఎక్కువైపోయి ఊహలు మిగిలిపోయి వాస్తవాలు తేలిపోయి కలలు కరిగిపోయి కోరికలు పెరిగిపోయి కన్నీళ్లు ఇంకిపోయి భావాలు పెగలక నిర్లిప్తత చేరాక శూన్య మస్తిష్కంలో అనాశక్తి మేఘం అవరించిందా? నిరాశక్త తాపం దాపురించిందా? అయితే అది ప్రశాంతత కాదు అది స్వాంతత కాదు వచ్చే తుఫానుకు సంకేతం!…

వారంతా సదా స్ఫూర్తి మూర్తులు…

వరంగల్‌ శ్రీలేఖ సాహితి ప్రచురణగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ టి శ్రీరంగస్వామి స్ఫూర్తిమూర్తుల జీవనరేఖలను మనకాంతి పుంజాలు పేరుతో పుస్తకంగా వెలువరించారు. చరిత్రలో స్థానాన్ని పొందిన కొందరు కీర్తిశేషులైన స్ఫూర్తిదాతలు, రచయితలు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల పరిచయ మాలికగా ఈ పుస్తకం రూపొందింది.  కేవలం వరంగల్‌, హన్మకొండ ప్రాంతాలకు చెందినవారే కాకుండా పక్క జిల్లాల వారిని…

మోదీ తూటకి వరికంకులు నేలరాలేను ….!!

మట్టి మనుషుల్ని వాళ్ళ బతుకు తీపుల్నీ మార్కెట్‌ సరుకు చేశావ్‌ ఇప్పుడు నీలో పారేది అమెరికన్‌ రక్తం ! దిల్లీ హర్యానా సరిహద్దు ఒక రణస్థలి మరణం వున: వున: జన్మిస్తుందా ? లేదు. మరణం జన్మగా పరివర్తన చెందుతుంది అన్నదాత వీపుమీద పడుతున్న రబ్బరు లారీల వర్ష మోత.. లెక్క పెట్టడం కష్టం లాఠీలు…

ఉన్నతంగా ఆలోచించండి.. లక్ష్యాలను సాధించండి.

విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో స్ఫూర్తిగా నిలవాలి విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి.  ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో…

పలు ప్రత్యేకతల సమాహారం మొరార్జీ దేశాయ్‌ జీవితం!

పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారం పుట్టిన తేదీన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి ఏడూ అలా పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన  పుట్టిన తేదీన భారత దేశంలోనూ జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే భారత దేశ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, వివిధ పదవులను అలంకరించి, దాదాపు శత సంవత్సరాలు…

సైన్స్‌ జగతికి మూలం.. సైన్స్‌ లేక సాగదు కాలం

ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు మానవ పరిణామ క్రమంలో వృద్ధికి అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానానికి కారణము సైన్స్‌ విజ్ఞాన శాస్త్రంలో జరిగిన అనేక పరిశోధనలు కారణంగా నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం ప్రపంచంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.సైన్స్‌ అనేది ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మన ఉపయోగించే ఒక పద్ధతి. ఈ పద్ధతి…

‘ఎల్‌ నినో’ ప్రతికూల ప్రమాదం పొంచి ఉందా…!

ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్‌ మెటీరొలాజికల్‌ ఆర్గనైజేషన్‌, డబ్ల్యూయంఓ) విడుదల చేసిన నివేదిక ప్రకారం రానున్న మాసాల్లో ‘ఎల్‌ నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్‌ నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌ (ఈయన్‌యస్‌ఓ)’ వలయాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు వాతావరణ మార్పులకు లోనవుతాయని విర్ణించబడిరది.…