Category శీర్షికలు

గాజాలో మారణహోమం నివారించాలి

గాజాపై ఇజ్రాయెల్‌  మారణహోమ యుద్ధం దాదాపు ఆరవ నెలలోకి ప్రవేశించడంతో, ఐక్యరాజ్యసమితి  ప్రకారం, ముట్టడి చేయబడిన పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ ప్రపంచంలోని ‘‘అతిపెద్ద బహిరంగ స్మశానవాటిక’’గా మారే ప్రమాదం ఉంది. గాజాలో దిగ్బంధించబడిన 2.3 మిలియన్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ‘‘ఆసన్న కరువు’’గురించి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2023అక్టోబరు7 నుండి గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో కనీసం 32,226 మంది…

నేడు భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినం

నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజున అంటే … 1980 లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ పేరుతో  ఎప్రిల్‌ 6న  కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే… 1951 అక్టోబర్‌ 21న ఢల్లీిలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు భావనలపై…

నా ఆరోగ్యం-నా హక్కు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ ఏడవ తేదీన జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆరోగ్య అవగాహనను పెంచుకునే ముఖ్యమైన దినోత్సవం.దీనిని 1950 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము.ఈ రోజు ఆరోగ్య సంబంధ సమస్యల గురించి పౌరులు అవగాహన పెంచుకోవడానికి ఉద్దేశింపబడినది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందేశం ‘‘నా ఆరోగ్యం-నా హక్కు’’.ప్రపంచ దేశాలలోని…

బిఆర్‌ఎస్‌ నేతల అస్తిత్వ ఆరాటం !

రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరి..సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ..పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు మొదలు పార్టీ శ్రేణులందరూ ఆరోపణలు  అందుకున్నారు. చేనేతలకు బకాయిలు చెల్లించకుండా దస్త్రం పడేసిన కెటిఆర్‌ లేఖలు గుప్పిస్తున్నారు. చేనేతలపై రాజకీయ కక్షకు దిగారని వలపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో…

చేతులు కడుగడం ద్వారా పలు వ్యాధుల నివారణ

తినే ముందు చేతులు కడుక్కోమని చెప్తే చాలా మంది, తిన్నాక ఎలాగు కడుక్కుంటాం కదా అంటారు. మరికొంత మంది అయితే, ‘నిత్యావసర  కార్యక్రమాలు నిర్వహించి కూడా చేతులు కడుక్కోకుండా అలాగే వస్తారు ‘అవసరమేముంది అంటారు. వారి చేతుల్తో మీకు షేక్ హాండ్ ఇచ్చి, ఆ తర్వాత మీరు అదే చేతుల్తో భోజనం చేస్తే ఒక్కసారి మీ…

రాజకీయాల్లో నేరచరితులకు అంతమెప్పుడు?

ప్రజాస్వామ్యన్ని పరిరక్షించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం పరిపాటి. .అటువంటి పాలకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో చాలా మంది క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటూ పరిపాలనలో భాగస్వాములు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. .ఇటువంటి నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి నేడు గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. నాలుగు దశాబ్దాల పూర్వం…

ఆహారం పరబ్రహ్మ స్వరూపం….!

తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు ( తినదగిన పదార్ధాలతో సహా ) ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు…

కరువుపై ఎన్నికల రాజకీయం!

అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి. వాన నీటిని ఒడిసి పట్టే చర్యలకు పూనుకోవాలి. చెరువును పూడికతీసి పునరుద్దరించాలి. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఇప్పుడు కరువు, రైతుల చుట్టూ తిరుగుతుంది. తెలంగాణలోని…

ప్రజాస్వామిక విలువలకు భంగం.. గోప్యత బహిరంగం..!

రోజుకో ట్విస్ట్‌తో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహా రం సంచలనం సృష్టిస్తుంది. ఇజ్రాయెల్‌ కు చెందిన ‘పెగాసస్‌’ ఫోన్‌ ట్యాపింగ్‌ నిఘా సాఫ్ట్‌ వేర్‌ పుణ్యమాని బీఆర్‌ఎస్‌ కు కోలుకొ ని షాక్‌ తగిలింది. కేసీఆర్‌ ప్రభుత్వం హ్యాకింగ్‌ కు పాలపడిరదన్న ఆరోప ణలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుచున్న పరిణా మాలతో బలం…