Category శీర్షికలు

రసాయన ఆయుధాల నిషేధాన్ని గౌరవిస్తున్నామా..!

‘అంతర్జాతీయ రసాయన ఆయుధాల సమావేశం’లో తీసుకున్న నిర్ణయాలు 29 ఏప్రిల్‌ 1997 నుంచి అమలులోకి వచ్చాయి. 11 నవంబర్‌ 2005న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన 10వ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ప్రతి ఏటా 29 ఏప్రిల్‌ రోజున ‘రసాయన యుద్ధ క్షతగాత్రుల స్మారక దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. ఈ వేదికగా రసాయన యుద్ధ క్షతగాత్రులకు…

సాగునీటి వివక్షతపై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ రావు

 నేడు  ఆర్‌.విద్యా సాగర్‌రావు  వర్థంతి వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం.…

కారు ఇక  కాంటాకే

కమీషన్‌ల కోసం అన్ని మిషన్‌లు  పాలించమంటే పదేళ్ళు ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారు ఆర్‌ఆర్‌ఆర్‌ను లక్ష మెజారిటీలో గెలిపించాలి మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : తెలంగాణను పాలించమని ప్రజలు పదేళ్ళు అధికారం ఇస్తే ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారని, గడీల పాలనను బద్దలు కొట్టి గద్దె దింపగానే మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చారా అని…

మోదీ..నీకిది తగునా..?

ప్రధాని స్థాయికి తగని వ్యాఖ్య ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందంటున్న విపక్షాలు ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నాడని రాహుల్‌ విమర్శ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ప్రధాని అంతటివాడు మాట్లాడాల్సిన మాటలేనానంటున్నాయి ప్రతిపక్షాలు. మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని విపక్షాలు విరుచుపడుతున్నాయి. ఈ వేడి ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడంలేదు.…

గిరిజన కోటలో పాగా వేసేది ఎవరు..?

సుమారు 13 లక్షల  పైచిలుకు వోటర్లు కలిగి ఉన్న  మహబూబాబాద్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం కింద 7 శాసన సభ  నియోజకవర్గాలు ఉన్నాయి అందులో  డోర్నకల్‌, ‌మహబూబాబాద్‌, ఇల్లందు, భద్రాచలం పినపాక, నర్సంపేట, ములుగు, నియోజకవర్గాలు ఉన్నాయి.  గత 2023 శాసనసభ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల మొత్తంగా పొందిన వోట్లు … 6,85,897  కాంగ్రెస్ పార్టీ   4,43,910 …

మోదీ పలాయనవాదం !

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్న పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంటుంటి. తాము అధికారంలో ఏయే మంచి పనులు చేశామో.. ఎవరెవరనికి మంచి జరిగిందో..ప్రజలకు ఏ రకంగా మేలు జరిగిందో చెప్పాలి. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ జిఎస్టీ, నిరుద్యోగం, ఉపాధి రంగాలపై ఎలాంటి…

ధనం చుట్టూ మూగుతున్న జనం…

వర్తమాన, రాజకీయ, ఆర్థిక,సామాజిక స్థితిగతులను పరిశీలించి, విశ్లేషణ చేస్తే, చాలా బాధాకరమైన విషయాలు బయట పడతాయి. రాజకీయాలు ప్రజాసేవకు కాకుండా ప్రజలపై అధికారం చెలాయించడానికి, అవినీతికి రాచబాటలా మారుతున్నాయి. చిత్తం విత్తం మీద  కేంద్రీకరించబడిన సమాజంలో మానవ  సంబంధాలన్నీ ఆర్ధిక చట్రంలో ఇరుక్కుపోయాయి. ధనం చుట్టూ జనం మూగుతున్నారు. డబ్బును బట్టి చుట్టరికాలు పుట్టుకొ స్తున్నాయి.…

బిఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ఎవరి టచ్‌లో ఎవరున్నట్లు! 20 మంది ఎంఎల్‌ఏలు టచ్‌లో ఉన్నారంటున్న బిఆర్‌ఎస్‌ 25 మంది సిద్ధంగా ఉన్నారంటున్న కాంగ్రెస్‌ లోకసభ ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీల ప్రచారం రాష్ట్రంలో రాజకీయాలు ఈసారి రసకందాయానికి చేరుకున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనడంలో…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…